E-Paper
Advertisement

కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా…గౌత‌మ్ గంభీర్ వార్నింగ్

కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా…గౌత‌మ్ గంభీర్ వార్నింగ్
Advertisement

Gambhir Counter Tanveer Ahmed:  పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) గురించి తెలియని వాళ్ళు ఉండరు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం టీమిండియాపై విషం కక్కుతూ ఉంటాడు. టీమిండియా గెలిస్తే ఫిక్సింగ్, స్ప్రింగులు పెట్టాడని విమర్శలు చేస్తూ ఉంటాడు. అదే ఓడిపోతే ఫ్లాట్ మైదానాలపై ఆడరాని దద్దమ్మలు అంటూ విమర్శలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని బాబర్ ఆజం కంటే తక్కువగా చూపిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటాడు. ప్రతి డిబేట్ లో టీమ్ ఇండియాను కించపరచడం తప్ప వీడు చేసే ఒక్క మంచి పని లేదు.

కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా

ఇండియాపై పొద్దున లేస్తే విషం క‌క్కే తన్వీర్ అహ్మద్ పై గౌతమ్ గంభీర్ (Gambhir Counter Tanveer Ahmed ) చాలా సీరియస్ అయ్యాడు. తన్వీర్ అహ్మద్ పెద్ద దద్దమ్మ అంటూ మండిపడ్డాడు. వాడికి క్రికెట్ గురించే తెలియదు…డిబేట్ లో కూర్చొని రెచ్చిపోతూ ఉంటాడని ఆగ్రహించాడు. 35 మ్యాచ్ లు కూడా పాకిస్తాన్ తరఫున ఆడని త‌న్వీర్ అహ్మ‌ద్… సెంచ‌రీల మీద‌ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ గురించి మాట్లాడతాడా? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. దీంతో త‌న్వీర్ అహ్మ‌ద్ పై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

నిజంగానే త‌న్వీర్ అహ్మ‌ద్ ను గంభీర్ తిట్టాడా ?

పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ ను గౌతమ్ గంభీర్ నిజంగానే టార్గెట్ చేసి తిట్టాడు. 2018 ఆసియా కప్ సమయంలో లైవ్ టీవీ చర్చలో ఇద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 2018 ఆసియా కప్ సందర్భంగా విరాట్ కోహ్లీని వెన్నునొప్పి బాగా వేధించింది. ఈ క్రమంలో ఉన్నఫలంగా అతడిని టీమిండియా తప్పించింది. అయితే దీనిపై త‌న్వీర్ అహ్మ‌ద్ విమర్శలు చేశాడు. ఆసియా కప్ నుంచి విరాట్ కోహ్లీ పారిపోయాడని హేళన చేశాడు. వెన్నునొప్పి ఉన్నా ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా ఆడాడని గుర్తు చేశాడు.

Advertisement

కానీ ఆసియా కప్ లో పాకిస్తాన్ తో ఒకేసారి మూడు సార్లు మ్యాచులు ఆడాల్సి వస్తుందని భయపడిపోయాడని విరాట్ కోహ్లీ పరువు తీశాడు. అందుకే టోర్నమెంట్ నుంచి పారిపోయినట్టు సెటైర్లు పేల్చాడు. అయితే అతని మాటలకు వెంటనే గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. 35 అంతర్జాతీయ మ్యాచులు కూడా ఆడని తన్వీర్ అహ్మద్ కు విరాట్ కోహ్లీ వాల్యూ ఏం తెలుసు అంటూ ఫైర్ అయ్యాడు. పాకిస్తాన్ జట్టుకు అసలై మొగుడు కోహ్లీ మాత్రమేనని కౌంటర్ ఇచ్చాడు. పాకిస్తాన్ జ‌ట్టును చాలా సార్లు కోహ్లీ ఓడించిన‌ట్టు గుర్తు చేశాడు.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

SRHకు తాకిన‌ ‘సాండ్ పేపర్’ వివాదం…అడ్డంగా దొరికిపోయిన కావ్య మార‌న్ !

పాకిస్తాన్ ను ఒడించేందుకు ఇర్ఫాన్ ప‌ఠాన్ తో క‌లిసి వసీం అక్రమ్ కుట్ర‌లు!

వాంఖ‌డే స్టేడియంలోనే హార్దిక్ ప్యాండ్యా.. ముంబై భ‌ర‌తం ప‌డ‌తాడు

వ‌న్డేల్లోనూ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే, 50 ఓవ‌ర్ల‌లో 600 కొట్ట‌డం ప‌క్కా

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!

దక్షిణాఫ్రికా పిచ్‌లను గిల్ తట్టుకోలేడు… 2027 వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాఫ్ అవుతాడు!

ఐపీఎల్ 2027లోకి బంగ్లాదేశ్ ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్

Big Stories

Advertisement
×