E-Paper
Advertisement

SRHకు తాకిన‌ ‘సాండ్ పేపర్’ వివాదం…అడ్డంగా దొరికిపోయిన కావ్య మార‌న్ !

SRHకు తాకిన‌ ‘సాండ్ పేపర్’ వివాదం…అడ్డంగా దొరికిపోయిన కావ్య మార‌న్ !
Advertisement

Trolls On Kavya Maran: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును కుదిపేస్తున్న ‘సాండ్ పేపర్’ బాల్ టాంపరింగ్ ( Sandpapergate Ball Tampering) వివాదం ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప (SRH Kavya Maran)మెడకు చుట్టుకుంది. ‘సాండ్ పేపర్’ వివాదంలో అసలు దోషి పాట్ కమిన్స్ అంటూ ఉస్మాన్ ఖవాజా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఉన్న పాట్ కమిన్స్ ను వెంటనే బయటకు పంపించాలని కావ్య పాపపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఆట‌గాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసి వివాదంలో చిక్కుకున్న కావ్య… ఇప్పుడు బాల్ టాంపరింగ్ చేసే ఆడినే కెప్టెన్ గా చేసిందని ఫైర్ అవుతున్నారు అభిమానులు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ నుంచి క‌మిన్స్ ను త‌ర‌మేయండి

ఇన్ని రోజులు తెలియక పాట్ క‌మిన్స్ ను హీరోను చేసి మెచ్చుకున్నామని.. ఇంత దారుణమైన విషయం బయటపడ్డ త‌ర్వాత వాడంటేనే చిరాకు వ‌స్తుంద‌ని రియాక్టు అవుతున్నారు అభిమానులు. వెంటనే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి క‌మిన్స్ ను వెళ్ళగొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే కావ్య పాపకు నిరసన సెగ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. క‌మిన్స్ విష‌యాన్ని లైట్ తీసుకుని, ఆడిస్తే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు (SRH) ఉన్న ఫాలోయింగో పోతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. మ్యాచ్ గెలిచినా బాల్ టాంప‌రింగ్ చేసి గెలిచార‌ని ప్ర‌చారం చేస్తారంటూ ఫ్యాన్స్ అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ క్రమంలో పెళ్లి బిజీలో ఉన్న కావ్య పాప ఏం చేయాలో తెలియ‌క‌ తల పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

నడిరోడ్డుపై పాట్ క‌మిన్స్ ను బూతులు తిట్టిన భార్య

దక్షిణాఫ్రికా తో కేప్ టౌన్ టెస్ట్ సందర్భంగా సాండ్ పేపర్ వాడి బాల్ టాంపరింగ్ చేసినట్టు ఆస్ట్రేలియా క్రికెటర్ల పై ఉస్మాన్ ఖ‌వాజా ఆరోపణలు చేశాడు. ఇందులో దొరికింది ముగ్గురైనా, ఆస్ట్రేలియా క్రికెటర్లు అందరూ బాల్ టాంపరింగ్ చేస్తారని బాంబు పేల్చాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ సహా జట్టులో ఉన్న అందరికీ ఈ విషయం తెలుసని…కానీ కొందరు మాత్రమే బలి పశువులు అయ్యారని ఆరోపించాడు. అయితే ఉస్మాన్ ఖ‌వాజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాట్ క‌మిన్స్, అతటి భార్య బెకీ బోస్ట‌న్ మధ్య గొడవ జరిగినట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాల్ టాంపరింగ్ చేస్తావా? అంటూ తన భర్తను నడిరోడ్డు పైనే నిలదీసిందని తెలుస్తోంది. క‌మిన్స్ పై బెకీ బోస్ట‌న్ గ‌ట్టిగా అరిచిన‌ట్టు వీడియోలు, ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

 

 

Related News

పాకిస్తాన్ ను ఒడించేందుకు ఇర్ఫాన్ ప‌ఠాన్ తో క‌లిసి వసీం అక్రమ్ కుట్ర‌లు!

వాంఖ‌డే స్టేడియంలోనే హార్దిక్ ప్యాండ్యా.. ముంబై భ‌ర‌తం ప‌డ‌తాడు

వ‌న్డేల్లోనూ అభిషేక్ శ‌ర్మ బ‌రిలోకి దిగితే, 50 ఓవ‌ర్ల‌లో 600 కొట్ట‌డం ప‌క్కా

విరాట్ కోహ్లీకి పొగ‌రెక్కువ…అయినా గంభీర్ తొక్కుకుంటూ పోతున్నాడు!

దక్షిణాఫ్రికా పిచ్‌లను గిల్ తట్టుకోలేడు… 2027 వరల్డ్ కప్‌లో అట్టర్ ఫ్లాఫ్ అవుతాడు!

ఐపీఎల్ 2027లోకి బంగ్లాదేశ్ ప్లేయర్లు..తల పట్టుకుంటున్న పాకిస్తాన్

ఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Big Stories

Advertisement
×