E-Paper
Advertisement

జాన్ సెనాను ఇమిటేట్ చేస్తూ కోహ్లీ ర్యాంగింగ్…భారీ వ‌ర్షంతో ఆగిపోయిన మ్యాచ్‌

జాన్ సెనాను ఇమిటేట్ చేస్తూ కోహ్లీ ర్యాంగింగ్…భారీ వ‌ర్షంతో ఆగిపోయిన మ్యాచ్‌
Advertisement

Virat Kohli Recreating John Cena Celebration: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India ODI) మధ్య ఇవాళ వన్డే సిరీస్ షురూ అయింది. ఈ సిరీస్ నేపథ్యంలో ఆక్లాండ్ వేదికగా (Eden Park, Auckland) జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. బౌలర్లు అద్భుతంగా రాణించడంతో న్యూజిలాండ్ 185 పరుగులకు కుప్పకూలింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ (Rohit Sharma) అటు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఫీల్డింగ్ లో అదరగొట్టారు. ఈ క్రమంలోనే గ్లెన్ ఫిలిప్స్ ను విరాట్ కోహ్లీ ఓ ఆట ఆడుకున్నాడు. అతడు బ్యాటింగ్ కు వస్తుండగా రెజ్లర్ జాన్ సెనా తరహాలో “You Can’t See Me” అనే సెలబ్రేషన్స్ చేస్తూ ర్యాగింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సెల‌బ్రేష‌న్స్ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

185 ప‌రుగుల‌కు కుప్ప‌కూలిన న్యూజిలాండ్

ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే 40.2 ఓవర్లు ఆడిన న్యూజిలాండ్… 185 పరుగులకు కుప్పకూలింది. టిమ్ సెఫెర్ట్ 38 పరుగులు చేయగా డారిల్ మిచెల్ 28 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులతో రాణించే ప్రయత్నం చేశారు. చివరలో బ్లెయిర్ టిక్‌నెర్‌ 34 పరుగులతో మెరుపు మెరిపించాడు. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో బరిలోకి దిగిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. రోహిత్ శర్మ 6 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. అయితే 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా 54 పరుగులు సాధించింది. ఇంతలోనే భారీ వర్షం రావడంతో మ్యాచ్ అర్ధాంతరంగా నిలిపేశారు. వర్షం తగ్గితే మ్యాచ్ షురూ అయ్యే ఛాన్సులు ఉన్నాయి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

రోహిత్ శర్మ డ‌కౌట్… రిటైర్మెంట్ తీసుకోవాలంటూ ట్రోల్స్

న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ 6 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. సింగిల్ తీసేందుకు చాలా కష్టపడ్డ రోహిత్ శర్మ.. అనవసరపు షాట్ ఆడి కెప్టెన్ సాటినర్ కు క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఆట ఆడితే అస్సలు కుదరందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. చేతకాకపోతే రిటైర్మెంట్ తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

 

Related News

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు….ఇంటికి పిలిచి బీఫ్ పెడితే, వాడి ముఖాన కొట్టాం!

కివీస్ బ్యాట‌ర్ టిక్‌నెర్ ను చీటింగ్ చేసిన గుర్నూర్…ద‌మ్ముంటే సిక్స‌ర్ కొట్టాలంటూ రెచ్చ‌గొట్టి మ‌రీ!

రోహిత్ శ‌ర్మ సూప‌ర్ డైవ్, గాల్లో పక్షిలా ఎగిరిన‌ కోహ్లీ…న్యూజిలాండ్ కు సినిమా చూపిస్తున్నారుగా

న్యూజిలాండ్ లోనూ కోహ్లీకి పిచ్చ‌ క్రేజ్…స్కూల్ డుమ్మా కొట్టి మ్యాచ్ కు వ‌చ్చిన లేడీ

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోంది!

కావ్య మాస్టర్ మైండ్..CSKలోకి లివింగ్‌స్టోన్‌, SRHలోకి డేంజర్ బౌలర్ ?

Big Stories

Advertisement
×