E-Paper
Advertisement

Hardik Pandya: బ‌రితెగించిన హ‌ర్ధిక్ పాండ్యా…బ‌జార్ లోనే ప్రియురాలితో పాడు ప‌నులు

Hardik Pandya: బ‌రితెగించిన హ‌ర్ధిక్ పాండ్యా…బ‌జార్ లోనే ప్రియురాలితో పాడు ప‌నులు
Advertisement

Hardik Pandya:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటు ( T20 World Cup 2026 tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ 8 దశ పూర్తయింది. ఎల్లుండి నుంచి టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీఫైనల్ పోరు కూడా షురూ కానుంది. ఇప్పటికే టీమిండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అలాగే దక్షిణాఫ్రికా లాంటి కీలక జట్లు సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ జట్టును చిత్తు చేసిన టీమిండియా సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది. ఇక మార్చి 5వ తేదీన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( England vs India ) మధ్య రెండో సెమీ ఫైనల్ జరగనుంది.

Also Read: India vs West Indies: విండీస్ ఫ‌స్ట్ బ్యాటింగ్..ఐసీసీని ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గా మార్చారు…విషం క‌క్కిన పాక్‌

హార్దిక్ పాండ్యా ప్రేమ జంటపై విమర్శలు

Advertisement

టీమిండియా సెమీ ఫైనల్ కు చేరిన నేపథ్యంలో ఇంగ్లాండ్ తో ముంబై వేదికగా మార్చి 5వ తేదీన సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగానే ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens) నుంచి ముంబైకి చేరుకుంది టీమిండియా. ఈ తరుణంలోనే హార్దిక్ పాండ్యా ( hardik pandya ) ప్రేమ జంటపై విమర్శలు వస్తున్నాయి. విమానాశ్రయంలో హార్దిక్ పాండ్యా అలాగే ఆయన ప్రియురాలు మహికా శర్మ ( mahieka sharma ) ఇద్దరూ రొమాన్స్ చేస్తూ కనిపించారు. నడిరోడ్డుపైనే హగ్ చేసుకుంటూ.. సరదాగా గడిపారు. అందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. హార్దిక్ పాండ్యాకు కొంచెం కూడా సిగ్గులేదని ఫైర్ అవుతున్నారు. పబ్లిక్ ప్లేస్ లో ఇలా రొమాన్స్ చేసుకోవడం అవసరమా? ఇంటికి వెళ్ళాక ఆమెతో ఆడుకో అంటూ చురకలు అంటిస్తున్నారు.

నటాషాకు విడాకులు.. మహికాతో రొమాన్స్

హాలీవుడ్ నటి నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మహికా శర్మతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లికి కూడా చేసుకోబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే ఇద్దరు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఆడేందుకు ఎక్కడికి వెళ్లినా అతనితోపాటు మహికా శర్మ దర్శనమిస్తున్నారు. బరితెగించి మరి బజార్లో రొమాన్స్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా దాదాపు నాలుగు సంవత్సరాల కిందట నటాషా అలాగే హార్దిక్ పాండ్యా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోక ముందే అగస్త్య జన్మించాడు. ఇక రెండు సంవత్సరాల కిందట ఈ జంట విడాకులు తీసుకుంది. అయినప్పటికీ కొన్ని రోజులు హార్థిక్ పాండ్యా అలాగే నటాషా దగ్గర అగస్త్య పాండ్యా ఉంటున్నాడు.

Advertisement

Also Read: India vs West Indies: సంజూ ర‌ఫా..ర‌ఫా, వెస్టిండీస్ పై 10 ఏళ్ల రివేంజ్ తీర్చుకున్న టీమిండియా…సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×