Hardik Pandya – Jasmin: ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) కెప్టెన్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) మరోసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. తన ప్రియురాలు జాస్మిన్ తో ( Jasmin Walia ) ఈ మధ్యకాలంలో విపరీతంగా తిరుగుతున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా….. తాజాగా మరోసారి మెరిశాడు. ప్రియురాలు జాస్మిన్ తో ( Jasmin Walia ) కలిసి.. స్టేడియంలో ఎంజాయ్ చేయడమే కాకుండా… ముంబై ఇండి యన్స్ ప్రయాణించే బస్సు లో కూడా ఆమెను తీసుకువెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా.. నిన్న కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Kolkata Knight Riders vs Mumbai Indians ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Also Read: LSG VS PBKS: బౌలింగ్ చేయనున్న పంజాబ్.. పంత్ టీం గెలుస్తుందా…అయ్యర్ ప్లాన్ ఇదే ?
8 వికెట్ల తేడాతో కేకేఆర్ జట్టుపై విజయం సాధించింది ముంబై ఇండియన్స్ ( MUmbai ). ఇప్పటి వరకు వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన ముంబై ఇండియన్స్….. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పైన ( Kolkata Knight Riders ) మాత్రం ఖాతా తెరిచింది. ఈ మ్యాచ్ లో అశ్వని కుమార్ అనే ముంబై కుర్ర బౌలర్… అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి ముంబైకి విజయాన్ని అందించాడు పంజాబీ రాష్ట్రానికి చెందిన బౌలర్.
అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత… హోటల్ రూమ్ కు బస్సులో ప్రయాణించారు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు. ఈ తరుణంలోనే ముంబై ఇండియన్స్ ప్లేయర్లతో కలిసి హార్దిక్ పాండ్యా ప్రియురాలు జాస్మిన్ కూడా వెళ్ళింది. అయితే పక్కన హార్దిక్ పాండ్యా కనిపించలేదు కానీ ముంబై ఇండియన్స్ వెళ్లే బస్సులోనే జాస్మిన్ వెళ్లడం గమనార్హం. దీంతో వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని… మరోసారి రుజువు అయింది. వీళ్ళ వీడియో బైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Kohli On World Cup 2027: 2027 వరల్డ్ కప్ లో ఆడటంపై కోహ్లీ సంచలన ప్రకటన..రిటైర్మెంట్ అప్పుడే ?
ఇది ఇలా ఉండగా గత ఏడాది.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) తర్వాత… తన భార్య నటాషాకు ( Nataša Stanković ) విడాకులు ఇచ్చాడు హార్థిక్ పాండ్యా. ఇప్పటికే ఒక బాబు కూడా ఉన్నారు ఈ జంటకు..! అయినప్పటికీ హార్దిక్ పాండ్యా అలాగే నటాషా ఇద్దరూ విడాకులు తీసుకోవడం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత తన కొడుకుతో నటాషా ( Nataša Stanković ) లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. కానీ హార్దిక్ పాండ్యా… జాస్మిన్ తో కలిసి తిరుగుతున్నాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">