E-Paper
Advertisement

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్.. వాడు ఈకతో సమానమంటూ!

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్..  వాడు ఈకతో సమానమంటూ!
Advertisement

Mohammed Siraj Vs Gambhir:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 2nd Test) జట్ల మధ్య రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కొనసాగుతోంది. అయితే, ఈ టోర్నమెంట్ కోసం సెలక్ట్ చేసిన మహ్మద్ సిరాజ్ ను (Mohammed Siraj) గంభీర్ (Gautam Gambhir) తీసుకోలేదు. వరల్డ్ క్లాస్ బౌలరైన సిరాజ్ ను రిజర్వ్ బెంచ్ పైనే కూర్చోబెట్టి, వాటర్ బాయ్ గా వాడుతున్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సిరాజ్ అంశంపై కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలోనే గంభీర్, సిరాజ్ మధ్య గ్యాప్ పెరిగిందని, ఇద్దరి మధ్య డ్రెస్సింగ్ రూంలో గొడవలు జరుగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.

గంభీర్‌ను కన్నెత్తి చూడకుండా వెళ్లిపోయిన మహ్మద్ సిరాజ్?

క్రైస్ట్ చర్చ వేదికగా (Hagley Oval, Christchurch) జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత గంభీర్, సిరాజ్ ఎదురెదురు పడ్డారు. ఈ క్రమంలో గంభీర్ ముఖం కూడా చూడకుండా కోపంతో డ్రెస్సింగ్ రూంకు సిరాజ్ వెళ్లిపోయినట్టు ఫోటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి. అటు సిరాజ్ కనిపించగానే గంభీర్ కూడా ఎడమొఖం, పెడమొఖంగా వ్యవహరించాడు. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని ప్రచారం జోరందుకుంది. వన్డేలతో పాటు టెస్టులు ఆడించడం లేదన్న కోపంతో గంభీర్ పై సిరాజ్ సీరియస్ గా ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

రెండో టెస్టు.. పీకల్లోతు కష్టాల్లో టీమిండియా

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో గిల్ సేన పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ లో 116 పరుగులకే ఏకంగా 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా… ఫాలో ఆన్ గండాన్ని తెచ్చుకుంది. మరో 41 పరుగులు చేయకపోతే, ఫాలోఆన్ ఆడాల్సి వస్తుంది. కేవలం 4 వికెట్లు మాత్రమే చేతిలో ఉండటంతో గిల్ సేన తీవ్ర ఒత్తిడిలో పడింది.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

 

Related News

రోహిత్ శర్మకు పగ్గాలు… అంబానీపై అలిగిన బుమ్రా.. అందుకే వైస్ కెప్టెన్సీ వద్దని ‘ఛీ’ కొట్టాడా?

పాక్ ఫైన‌ల్ చేరినా కిక్ లేదు.. భార‌త్ ఉంటేనే అస‌లైన మ‌జా

ఒకే ఇన్నింగ్స్ లో 6 క్యాచ్ లు వ‌దిలేస్తారా? ఈ చెత్త ఫీల్డింగ్ తో WTC గెల‌వ‌లేము

నెట్ బౌల‌ర్ గా కూడా హ‌ర్షిత్ రాణా ప‌నికిరాడు..అలాంటిది మూడు ఫార్మాట్లు ఆడిస్తున్నారు

IPL కంటే PSL గొప్ప‌ది… కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు వ‌చ్చినా అడ్డుకుంటాను

నా షాట్లే వైభవ్ సూర్య‌వంశీ కాపీ కొడుతున్నాడు.. షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

వైభ‌వ్ కు ఫాలోయింగ్ మాములుగా లేదు.. ఖ‌తార్ లో కాళ్లు మొక్కుతున్నారుగా

Big Stories

Advertisement
×