E-Paper
Advertisement

Nitish Kumar Reddy: హ్యాట్రిక్ తో నితీష్ కుమార్ రెడ్డి స‌రికొత్త చ‌రిత్ర‌, ఇదిగో వీడియో

Nitish Kumar Reddy: హ్యాట్రిక్ తో నితీష్ కుమార్ రెడ్డి స‌రికొత్త చ‌రిత్ర‌, ఇదిగో వీడియో
Advertisement

Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో (Syed Mushtaq Ali Trophy Elite 2025) హ్యాట్రిక్ సాధించి దుమ్ము లేపాడు నితీష్ కుమార్ రెడ్డి. సయ్యద్ ముస్తాక్ అలీ టోపీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మధ్యప్రదేశ్ మధ్య సూపర్ ఫోర్ లీగ్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో నితీష్ కుమార్ రెడ్డి వ‌రుస‌గా హ్యాట్రిక్ సాధించాడు. మధ్యప్రదేశ్ జట్టుకు సంబంధించిన ఓపెనర్ హర్ష్ గావాలి, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, ర‌జ‌త్ పాటిదార్ (Harpreet Singh Bhatia) వికెట్లను వరుసగా తీసి తొలి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు నితీష్ కుమార్ రెడ్డి.

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

హ్యాట్రిక్ తో నితీష్ కుమార్ రెడ్డి స‌రికొత్త చ‌రిత్ర‌

Advertisement

సయ్యద్ ముస్తాక్ అలీ ఎలైట్ 2025 టోర్నమెంట్ లో (Syed Mushtaq Ali Trophy Elite 2025) భాగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మధ్యప్రదేశ్ ( Andhra vs Madhya Pradesh) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి అట్టర్ ఫ్లాఫ్ అయింది. 19.1 ఓవర్లలో 112 పరుగులు చేసిన ఆంధ్రప్రదేశ్ జట్టు ఆల్ అవుట్ అయింది. ఈ సందర్భంగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి 27 బంతుల‌లో 25 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. ఓపెనర్ శ్రీకర్ భరత్ ఒక్కడే 31 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు సంబంధించిన బ్యాటర్లు డక్ ఔట్ అయ్యారు. దీంతో 112 పరుగులు మాత్రమే సాధించగలిగింది ఆంధ్రప్రదేశ్.

ఇక ఛేజింగ్ చేసే క్ర‌మంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy) హ్య‌ట్రిక్ సాధించాడు. హర్ష్ గావాలి, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, ర‌జ‌త్ పాటిదార్ (Harpreet Singh Bhatia) వికెట్లను వరుసగా తీసి తొలి హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 113 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో మధ్యప్రదేశ్ జ‌ట్టు అద్భుతంగా రాణించింది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంపై 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది మధ్యప్రదేశ్ జ‌ట్టు. 17.3 ఓవ‌ర్ల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ విధించిన ల‌క్ష్యాన్ని 6 వికెట్లు న‌ష్ట‌పోయి, మ‌ధ్య ప్ర‌దేశ్ విజ‌యం సాధించింది. ఇక మ్యాచ్ లో రిషబ్ చౌహాన్, రాహుల్ బాతం ఇద్ద‌రూ అద‌ర‌గొట్టారు. టాప‌ర్డ‌ర్ విఫ‌లం అయిన‌ప్ప‌టికీ, రిషబ్ చౌహాన్, రాహుల్ రాణించి, మ‌ధ్య ప్ర‌దేశ్ ను గెలిపించారు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ వికెట్లు సాధించిన‌ప్ప‌టికీ, ఆంధ్ర ప్ర‌దేశ్  ( andhra pradesh) విజ‌యం సాధించ‌లేదు.

Advertisement

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

 

t

 

 

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×