BigTV English

ICC : శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై నిషేధం ఎత్తివేత.. ఐసీసీ ఉత్తర్వులు జారీ..

ICC : శ్రీలంక క్రికెట్‌బోర్డుపై విధించిన నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ఇటీవల శ్రీలంక క్రికెట్‌బోర్డులో ప్రభుత్వం జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డును ఐసీసీ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

ICC : శ్రీలంక క్రికెట్‌ బోర్డుపై నిషేధం ఎత్తివేత.. ఐసీసీ ఉత్తర్వులు జారీ..

ICC : శ్రీలంక క్రికెట్‌కు ఐసీసీ (ICC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆ దేశ క్రికెట్‌ సభ్యత్వంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలియజేసింది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని గతంలో ఐసీసీ నిషేధం విధించింది. మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్‌(SLC) స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.


అయితే, సస్పెన్షన్‌ విధించినప్పటి నుంచి పరిస్థితులను పర్యవేక్షించిన ఐసీసీ.. తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడల మంత్రి హరిన్‌ ఫెర్నాండో ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×