Rishabh Pant : భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన ప్రకటన చేసింది. ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లో గాయపడ్డ రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకువచ్చేందుకు బిగ్ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే అతన్ని కెప్టెన్ చేస్తూ కీలక ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. టీమిండియా A జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ ను ప్రకటించేసింది. త్వరలోనే టీమిండియా A వర్సెస్ దక్షిణాఫ్రికా A జట్ల మధ్య అనధికారిక మ్యాచ్ లు రెండు జరగనుంది. ఈ నెల 30వ తేదీ నుంచి మొదటి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ రెండు మ్యాచ్ ల కోసం తాజాగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ జట్లకు రిషబ్ పంత్ ను కెప్టెన్ చేశారు.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
టీమిండియా యంగ్ కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ దేశవాళి క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అదిరిపోయే ఆట తీరుతో దుమ్ములేపుతున్న కూడా అతన్ని సెలెక్ట్ చేయడం లేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి. టీమిండియాలో ఆడేందుకు ఏకంగా 17 కిలోలు తగ్గాడు ఈ కుర్రాడు. అలాగే యోయో టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. అయినప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ ను సెలెక్ట్ చేయలేదు. ఇక అటు ఇంగ్లాండ్ టూర్ సమయంలో గాయపడ్డ రిషబ్ పంత్ కు జట్టులో అవకాశం కల్పించారు. అంతేకాదు అతనికి కెప్టెన్సీ కూడా ఇచ్చారు. సాయి సుదర్శన్ కు వైస్ కెప్టెన్సీ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. మన వెస్టిండీస్ టూర్ కు కూడా సాయి సుదర్శన్ సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీమిండియా ఏ జట్టులో కూడా అతన్ని కొనసాగిస్తున్నారు.
ఇండియా A జట్టు : రిషబ్ పంత్ (C) (WK), ఆయుష్ మ్హత్రే, N జగదీసన్ (WK), సాయి సుదర్శన్ (VC), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సరన్ష్ జాయిన్ జట్టులో స్థానం దక్కించుకున్నారు.
భారత్ A జట్టు : రిషబ్ పంత్ (C) (WK), KL రాహుల్, ధ్రువ్ జురెల్ (WK), సాయి సుదర్శన్ (VC), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ దే బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, అకమ్మీద్ సి కృష్ణ, మొష్మీద్ సి. జట్టులో స్థానం దక్కించుకున్నారు.
Meet Sarfaraz Khan:
– he avg 65+ in FC,
– he did great vs Eng in his debit series when India were 0-1 down,
– he scored 150 runs 2 tests ago,
– reduced 17 kg weight
– passed yoyo testNot picked for Ind-A, another career destroyed by Agarkar & Gambhir!!pic.twitter.com/W6BnG7cceJ
— Rajiv (@Rajiv1841) October 21, 2025
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
BCCI has announced the India A squad for the four-day matches against South Africa A, starting on 30th October! 🇮🇳🏏
Rishabh Pant will lead the side in both games. 🤝#RishabhPant #IndiaA #Cricket #Sportskeeda pic.twitter.com/NBF1hX9VfY
— Sportskeeda (@Sportskeeda) October 21, 2025