E-Paper
Advertisement

IND Vs AUS : రసపట్టులో ఇండోర్ టెస్టు.. ఆసీస్ ఆలౌట్. ఇక భారత్ బ్యాటర్లపైనే భారం..

IND Vs AUS : రసపట్టులో ఇండోర్ టెస్టు.. ఆసీస్ ఆలౌట్. ఇక భారత్ బ్యాటర్లపైనే భారం..
Advertisement

IND Vs AUS : ఇండోర్ టెస్టు ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆ జట్టుకు తొలి ఇన్నింగ్స్ లో 88 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్ నైట్ స్కోర్ 156/4 తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ ను అశ్విన్ , ఉమేష్ కుప్పకూల్చారు. రెండో రోజు 41 పరుగులు మాత్రమే జోడించి ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది.

ఒకదశలో ఆస్ట్రేలియా స్కోర్ 186/4 . కానీ అదే స్కోర్ వద్ద పీటర్ హ్యాండ్ కాంబ్ ను అవుట్ చేసి అశ్విన్ భారత్ కు బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత ఉమేష్ కామోరున్ గ్రీన్, మిచెల్ స్టార్క్ ను పెవిలియన్ కు పంపాడు. అలెక్స్ క్యారీ అశ్విన్ కు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇలా 6 పరుగుల తేడాలో మూడు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత చివరి 3 వికెట్లను 1 పరుగు తేడాతో ఆసీస్ కోల్పోయింది. తొలిరోజు ఆసీస్ టాప్ ఆర్డర్ లో నాలుగు వికెట్లు జడేజా కూలిస్తే ..రెండోరోజు అశ్విన్ , ఉమేష్ యాదవ్ ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టారు. దీంతో ఆస్ట్రేలియా 11 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయింది.

Advertisement

ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 60 పరుగులతో రాణించాడు. లబుషేన్ (31), స్టివ్ స్మిత్ (26), హ్యాండ్ కాంబ్ (19), గ్రీన్ (21) కాసేపు క్రీజులో నిలబడినా భారీ స్కోర్లు సాధించలేకపోయారు.

IND Vs AUS : కుప్పకూలిన భారత్.. ఆసీస్ స్పిన్నర్ల దాటికి విలవిల..

Advertisement

Husband : 13 ఏళ్లు ఇంట్లోనే భార్య బందీ.. ఓ భర్త ఉన్మాద చర్య..

Related News

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

Big Stories

Advertisement
×