BigTV English

IND vs ENG First Test : బుమ్రా భళా.. పోప్ డబుల్ సెంచరీ మిస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs ENG First Test : బుమ్రా భళా.. పోప్ డబుల్ సెంచరీ మిస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

IND vs ENG First Test : ఉప్పల్ టెస్ట్ రసవత్తరంగా మారింది. ఓలీ పోప్ ఒంటరి పోరాటంతో ఇంగ్లాండ్ భారత్‌కు 231 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. ఓవర్ స్కోర్ 316/6 తో 4 రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 104 పరుగులు జోడించి ఆలౌట్ అయ్యింది. అద్భుతంగా ఆడిన పోప్ డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. 196 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 420 పరుగుల వద్ద ముగిసింది.


ఒక దశలో 7 వికెట్ల నష్టానికి 419 పరుగులతో ఉన్న ఇంగ్లాండ్ ఒక పరుగు వ్యవధిలో చివరి 3 వికెట్లు కోల్పోయింది. బుమ్రా ఓలీ పోప్ ను బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.

భారత్ బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీసి భళా అనిపించాడు. అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా జడేజాకు రెండు వికెట్లు, అక్షర్ పటేల్‌కు ఒక వికెట్ దక్కాయి.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×