BigTV English

Wriddhiman Saha: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్ సాహా

Wriddhiman Saha: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్ సాహా

Wriddhiman Saha: టీమిండియా కు మరో షాక్ తగిలింది. టీమిండియా వికెట్ కీపర్.. స్టార్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా ( Wriddhiman Saha) సంచలన ప్రకటన చేశాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు సాహా . ఈ మేరకు… అధికారిక ప్రకటన చేశాడు ఈ టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ( Wriddhiman Saha) .


India wicketkeeper Wriddhiman Saha announces retirement from all forms of cricket

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్‌ ఇదే !

ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ తనకు చిట్ట చివరిది అంటూ… ప్రకటన చేశాడు టీమిండియా వికెట్ కీపర్ సాహా ( Wriddhiman Saha) . అంతేకాదు ఐపీఎల్ టోర్నమెంటుకు కూడా గుడ్ బై చెబుతున్నట్లు తెలిపాడు. ఈ సీజన్ లో ఐపీఎల్ కోసం రిజిస్టర్ కూడా చేసుకోలేదని వివరించాడు వృద్ధిమాన్ సాహా ( Wriddhiman Saha) .


Also Read: IND vs NZ 3rd Test: పరువు పాయె.. మూడో టెస్టులో టీమిండియా దారుణ ఓటమి

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్ సాహా… ఈ మేరకు పోస్ట్ పెట్టారు. “క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రయాణం తర్వాత, ఈ సీజన్ నాకు చివరిది. నేను రిటైరయ్యే ముందు రంజీ ట్రోఫీలో మాత్రమే ఆడుతూ చివరిసారిగా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సీజన్‌ను గుర్తుంచుకునేలా చేద్దాం!” అని ఎక్స్‌లో సాహా పోస్ట్ చేశాడు.

Also read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

40 ఏళ్ల బెంగాల్‌కు చెందిన క్రికెటర్ సాహా… చివరిసారిగా డిసెంబర్ 2021లో టీమ్ ఇండియా తరపున ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ ( Ranji Trophy ) సీజన్ తన చివరి సీజన్ అని చెప్పాడు. సాహా ఇప్పటి వరకు టీమిండియా ( Team india ) తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్ సాహా ( Wriddhiman Saha) … 40 టెస్టుల్లో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు చేసాడు.

Also Read: IPL 2025 Retention: ప్రీతిజింటా ప్లాన్‌ అదుర్స్‌..పంజాబ్‌ లోకి ముగ్గురు కెప్టెన్స్‌ ?

దింతో 1353 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2010 నుంచి 2014 వరకు 9 వన్డే మ్యాచ్‌లు ఆడిన సాహా ( Wriddhiman Saha) …. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 41 పరుగులు చేశాడు. భారత జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సాహా రెగ్యులర్ గా ఛాన్స్ సంపాదించుకున్నాడు. ఐపీఎల్ ( IPL ) లీగ్‌లోని మొత్తం 17 ఎడిషన్‌లలో ఆడిన అతికొద్ది మంది ఆటగాళ్లలో ఒకడు టీమిండియా వికెట్ కీపర్ సాహా. ఇక సాహా IPL 2024లో గుజరాత్ టైటాన్స్‌తో  ( Gujarat titans team )అనుబంధం కలిగి ఉన్నాడు. గతంలో CSK, K K R, SRH , పంజాబ్ కింగ్స్‌కు కూడా ఆడాడు టీమిండియా వికెట్ కీపర్ సాహా ( Wriddhiman Saha) .

 

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×