BigTV English

Sports News: వినేష్ సిల్వర్ అప్పిల్‌పై విచారణ, సర్వత్ర ఉత్కంఠ

Sports News: వినేష్ సిల్వర్ అప్పిల్‌పై విచారణ, సర్వత్ర ఉత్కంఠ

Investigation on Vinesh Phogat appeal(Sports news headlines): పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 రెజ్లింగ్‌లో తనపై అనర్హత వేటును సవాలు చేస్తూ భారత్‌కి చెందిన అథ్లెట్ వినేశ్‌ ఫొగాట్‌ చేసిన అభ్యర్థనపై కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ (కాస్‌) విచారణ చేపట్టింది. ఒలింపిక్స్‌ క్రీడలు ముగిసేలోగా ఆర్బిట్రేషన్‌ దీనిపై తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.


కాగా, అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్‌ ఫొగాట్‌ తనకు రజత పతకం ఇవ్వాలని అప్పీలులో ఆమె కోరింది. ఒలింపిక్స్‌ క్రీడల్లో నిబంధనలను మార్చే ఛాన్సు ఉండబోదని యునైటెడ్‌ ప్రపంచ రెజ్లింగ్‌ క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ ఆర్బిట్రేషన్‌ అనుమతి ఇస్తే గనుక.. వినేశ్‌కు సిల్వర్ మెడల్​ దక్కే అవకాశాలు చాలా స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో కాస్‌ ఎటువంటి తీర్పును ఇవ్వనుందో అంటూ అటు క్రీడాభిమానులు అటు యావత్ భారత్‌ అంతటా ఎంతో ఆసక్తిగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.


Related News

Team India: టీమిండియా ప్లేయర్ పై టాలీవుడ్ ఆంటీ కన్ను.. ?

Vaibhav SuryaVamshi : వైభవ్ సూర్య వంశీపై దారుణంగా ట్రోలింగ్…సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు అంటూ

Harry Brook: క్రికెట్ లోనే తొలిసారి… సరికొత్త షాట్ కనిపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇది చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే

Triple H: బికినీలో ప్రియురాలు… ట్రిపుల్ హెచ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి

Irfan Pathan : ధోనీ వల్లనే జట్టులో చోటు కోల్పోయా.. ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు

Akash Deep : కొత్త కారు కొన్న ఆకాష్ దీప్ కు నోటీసులు.. కారణం ఇదే..!

Big Stories

×