BigTV English

Viral Video: రోబో టెన్నిస్ ఆడడం ఎప్పుడైనా చూశారా.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Viral Video: రోబో టెన్నిస్ ఆడడం ఎప్పుడైనా చూశారా.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Viral Video: కాలం మారిపోయింది. ఇప్పటికే సమాజంలో రోబోల వినియోగం ప్రారంభమైంది. ఇక రానున్న మరికొన్ని సంవత్సరాల్లో మనుషుల అవసరం అస్సలు ఉండదు. ఎక్కడ చూసినా కూడా రోబోలే కనిపిస్తాయంటే ఆశ్చర్యపోవాల్సి అవసరం లేదు. మనుషులతో పని లేకుండా వారు చేసే పని కంటే 100 రెట్లు ఎక్కువ చేయగల రోబోటిక్ లు కొనుగోలు చేయడానికి పరిశ్రమలు, వ్యాపారవేత్తలు ముందంజలో ఉంటారు. అవి చేసే అద్భుతాలు మనం తరచూ ఏదో ఒక సినిమాల్లో చూస్తూనే ఉంటాం. గంటల తరబడి చేసే పనిని కేవలం నిమిషాల్లోనే పూర్తి చేస్తుంది. వంట నుంచి మొదలుకుని ఆఫీసులో పనుల వరకు రోబోలు చకచకా చేసేస్తాయి.


రానున్న కాలంలో మనుషులకు పనులు చేయాల్సిన అవసరం కూడా ఉండదేమో. ప్రతీ ఇంట్లో రోబోలు దర్శనమిస్తాయి అన్న విషయం తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఓ రోబోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోబోను ఆఫీసుల్లో వాడడం చూస్తుంటాం. అయితే తాజాగా ఓ రోబో టెన్నిస్ ఆట ఆడిన వీడియో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన గూగుల్‌ డీప్‌మైండ్ పరిశోధకులు దీనిని రూపొందించారు. టెన్నిస్ ఆటను చాకచక్యంగా ఆడే ఈ రోబోను 6 DoF ABB 1100 ఆర్మ్‌తో అమర్చారు.

మనుషులతో టెన్నిస్ ఆటలో వారిని మించి మరి ఆటను ఆడేస్తుంది. అయితే ఈ రోబో ఆడిన ఆటలో ఏకంగా 29 మందిని ఓడించింది. ఈ రోబోను ఎంతో ఆలోచనాత్మకంగా తయారుచేశారు. అయితే ఈ రోబోతో ఆడిన ప్రతీవారు ఓటమి పాలు కావడం విశేషం. ఒక రోబో చేతిలో ఓడిపోవడంతో రోబోలను మించి మనుషులు గెలవడం అసాధ్యం అని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Related News

Big Sis Billie: AI ప్రేయసితో ముసలి ప్రేమికుడి ఆన్ లైన్ రొమాన్స్.. చివరికి ప్రాణాలు విడిచాడు.. ఎందుకంటే?

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా తయారు చేస్తారా? అస్సలు ఊహించి ఉండరు!

Virus to Rabbits: కుందేళ్లకు కొమ్ములా.. బాబోయ్ ఇదెక్కడి విడ్డూరం?

Loco pilot Viral Video: క్షణం ఆగి జెండాకు సెల్యూట్.. లోకో పైలట్ వీడియో వైరల్!

Maneka Gandhi Sister: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Dogs Day Celebrations: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

Big Stories

×