E-Paper
Advertisement

అంపైర్ల తప్పిదాల వల్లే టీమిండియా ఓడిపోయింది.. అసలు రింకు ఔటే కాదు

అంపైర్ల తప్పిదాల వల్లే టీమిండియా ఓడిపోయింది.. అసలు రింకు ఔటే కాదు
Advertisement

Ahmed Shehzad on Bad Umpiring over Rinku Singh Out:  ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో శ్రీలంక చేతిలో టీమిండియా ఓడిపోవడంపై అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad) స్పందించాడు. ఈ సెమీ ఫైనల్ లో అంపైర్లు నిద్రపోయారంటూ ఆగ్రహించాడు. వాళ్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, టీమిండియా బలైందని నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్ లో అసలు రింకు సింగ్ (Rinku Singh Lbw Controversy) ది ఔటే కాదని ఫైర్ అయ్యాడు. అంపైర్లు దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకుని, టీమిండియా కొంప ముంచారని ఫైర్ అయ్యాడు. మొత్తం 3 నిర్ణయాలు టీమిండియాకు వ్యతిరేకంగా రావడంతో శ్రీలంక జూనియర్ల జట్టుకు కలిసొచ్చిందని వ్యాఖ్యానించాడు. లేకపోయింటే టీమిండియా ఈజీగా విజయం సాధించేదని వెల్లడించాడు. దీంతో అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

టీమిండియా ఫైనల్‌కు రావాలని పాక్‌లో పూజలు చేశాం!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) నేపథ్యంలో టీమిండియా గెలవాలని 150 కోట్ల భారతయులతో పాటు పాకిస్తాన్ లోనూ పూజలు చేసినట్టు అహ్మద్ షెజాద్ (Ahmad Shahzad) షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఫైనల్ జరిగితేనే మజా వస్తుందని, కానీ ఇప్పుడు ఆ అదృష్టం లేకుండా అంపైర్లు చేశారని ఆగ్రహించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో టీమిండియా, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగితే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు కోట్లల్లో ఆదాయం వచ్చేదని తెలిపాడు. అటు టీవీ రేటింగ్స్ కూడా అమాంతం పెరిగేవని అంచనా వేశాడు. టీమిండియా, పాక్ జూనియర్లు ఆడినా ఆదివారం జనాలు టీవీలకు అతుక్కుపోయేవారంటూ వ్యాఖ్యానించాడు. కానీ ఇప్పుడు శ్రీలంక ఫైనల్ కు వచ్చి, అందరి ఆశలపై నీళ్లు జల్లిందన్నాడు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

అంపైర్ల తప్పుడు నిర్ణయాలు.. టీమిండియా ఓటమి

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట టీమిండియానే బ్యాటింగ్ చేసింది. ఈ తరుణంలోనే 50 ఓవర్లు ఆడిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది. ఇక ఈ టార్గెట్ ఛేదించే క్రమంలో లంక దూసుకుగా ఆడింది. ఈ తరుణంలోనే 41.3 ఓవర్లలోనే 2 వికెట్లు నష్టపోయి మ్యాచ్ గెలిచింది. దీంతో ఫైనల్ లోకి దూసుకెళ్లింది.

Advertisement

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

 

?utm_source=ig_web_button_share_sheet

Related News

ఇండియాలో పుట్టిన ఐపీఎల్ టాలెంట్.. శ్రీలంక దెబ్బకు ఖతార్‌లో చ‌చ్చిపోయింది..షోయ‌బ్ అక్త‌ర్ సంచ‌ల‌నం

రాంచీ కొండ‌పై ధోని కొత్త సామ్రాజ్యం.. ఏకంగా 2 ఎక‌రాల్లో మూడో ల‌గ్జ‌రీ ప్యాలెస్

ఒరేయ్ ద‌ద్ద‌మ్మ‌ల్లారా…ఫైన‌ల్ లో పాకిస్తాన్ పై ప్ర‌తీకారం తీర్చుకోకుండా చేశారు క‌ద‌రా?

కొలంబో స్కూల్ పిల్ల‌ల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడిపోయారు..షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

ఫైన‌ల్ లో పాక్ చేతిలో ఓడిపోవాల్సి వ‌స్తుంద‌ని, తెలివిగా సెమీస్ నుంచే భార‌త్ నిష్క్రమించింది

హ‌ర్షిత్ రాణా శ‌నిలా దాపురించాడు, వాడు చేసిన పాపాలు…టీమిండియాను ముంచుతున్నాయి

టీమిండియా కొంప‌ముంచిన అంపైర్లు…న‌ఖ్వీ డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ!

Big Stories

Advertisement
×