E-Paper
Advertisement

న్యూజిలాండ్ పైనే చేతులెత్తేశారు…రోహిత్, కోహ్లీల‌ను న‌మ్ముకుంటే 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ముంచేస్తారు

న్యూజిలాండ్ పైనే చేతులెత్తేశారు…రోహిత్, కోహ్లీల‌ను న‌మ్ముకుంటే 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ముంచేస్తారు
Advertisement

Inzamam-ul-Haq On Kohli-Rohit: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్ పై ఇంజమామ్ ఉల్ హ‌క్ హాట్ కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి 40 ఏళ్లు పైబడిన సీనియ‌ర్ క్రికెటర్లు ఉన్నప్పటికీ టీం ఇండియాను ఎవరు కాపాడలేదని పరువు తీశాడు. ఒకే ఒక్క మాథ్యూ హెన్రీ బౌలింగ్ దెబ్బ‌కు టీమిండియా అత‌లాకుత‌లమైందని హేళన చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీను నమ్ముకుని వరల్డ్ కప్ కు వెళ్తే టీమిండియా నట్టేట మున‌గడం గ్యారంటీ అంటూ ఇంజమామ్ ఉల్ హ‌క్ హాట్ కామెంట్స్ చేశాడు. విదేశీ మైదానాలలో టీమిండియా సీనియర్ క్రికెటర్లు కూడా ఆడలేరని మరోసారి రుజువైందని బాంబు పేల్చాడు. ఇకనైనా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో నుంచి తప్పుకుని ఇంట్లో కూర్చోవాలని సెటైర్లు పేల్చాడు.

రోహిత్, కోహ్లీల‌ను న‌మ్ముకుంటే 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ ముంచేస్తారు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఉన్నా కూడా నాలుగో వన్డేలో టీమిండియా ఘోరంగా ఓడిపోయిందని ఇంజమామ్ ఉల్ హ‌క్ పరువు తీశాడు. వీళ్ళిద్దరిని నమ్ముకుంటే, 2027 వన్డే వరల్డ్ కప్ లో కూడా టీమిండియా మునగడం గ్యారంటీ అని హెచ్చరించాడు. టీమిండియా క్రికెట్ జట్టులో ఉన్న ప్లేయర్లందరూ హైవే లాంటి మైదానాలకు అలవాటు పడ్డారని చురకలు అంటించాడు. ఇలాంటి క్రికెటర్లు దక్షిణాఫ్రికా గడ్డపై ఎలా రాణిస్తారు అని ప్రశ్నించాడు. అక్క‌డ ప‌డే బౌన్స‌ర్ల‌కు టీమిండియా బ్యాట‌ర్లు బెంబేలెత్తిపోతార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

తన అంచనా ప్రకారం 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Kohli) ఉన్నా కూడా గ్రూప్ సైజులోనే టీమ్ ఇండియా ఎలిమినేట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడే బీసీసీఐ తీరుకోకపోతే… టీమిండియా నట్టేట మునుగడ గ్యారెంటీ అని తెలిపారు. 40 సంవత్సరాలు దగ్గర పడ్డ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు అనవసరంగా వన్డేలు ఆడుతున్నారని ఫైర్ అయ్యాడు. వాళ్లు ఇద్ద‌రూ రిటైర్మెంట్ ప్రకటిస్తే జూనియర్ క్రికెటర్లైనా జట్టులో స్థానం దక్కించుకొని రాణించే అవకాశాలు ఉంటాయని తెలిపాడు.

Advertisement

అలా కాకుండా సెల్ఫిష్ గా ఈ ఇద్దరు క్రికెటర్లు బిహేవ్ చేస్తున్నారని మండిపడ్డాడు. ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ తో జరిగిన నాలుగవ వ‌న్డే సందర్భంగా 244 పరుగులు తేడాతో అత్యంత ఘోరంగా టీమ్ ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 333 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా అట్టర్ ఫ్లాఫ్ అయింది. 26.4 ఓవర్లు ఆడిన టీమిండియా 89 పరుగులకు కుప్పకూలింది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

 

Related News

బీసీసీఐ అండ‌తో రౌడీల్లా రెచ్చిపోతున్నారు..గుర్నూర్ బ్రార్ పై కమ్రాన్ ఆగ్ర‌హం

హార్దిక్ పాండ్యా భార్య‌ నటాషాకు రూ.40 కోట్ల భ‌ర‌ణం? డ‌బ్బులు తీసుకుని ప్రియుడితో జ‌ల్సాలు!

కావ్య పాప డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, ఆస్ట్రేలియాను నాశ‌నం చేశాడు..క‌మిన్స్ పై గిలెస్పీ సీరియ‌స్

జై షా దిక్కుమాలిన నిర్ణ‌యం..పాకిస్తాన్ కు రూ.200 కోట్ల లాభం? దేశద్రోహి అంటూ ట్రోల్స్

2027 వరల్డ్ కప్ గెలవాలన్న టీమిండియా కలను ఒక్క మ్యాచ్‌తో న్యూజిలాండ్ భగ్నం చేసింది

రోహిత్, కోహ్లీ పనైపోయింది.. ఫ్యాన్స్ రాళ్లతో కొట్టకముందే రిటైర్మెంట్ ఇవ్వండి!

ఒరేయ్ గుర్నూర్.. నీ బొక్కలు విరగ్గొడతాం, లైవ్ మ్యాచ్‌లోనే కైల్ జేమీసన్ వార్నింగ్

Big Stories

Advertisement
×