E-Paper
Advertisement

హార్దిక్ పాండ్యా భార్య‌ నటాషాకు రూ.40 కోట్ల భ‌ర‌ణం? డ‌బ్బులు తీసుకుని ప్రియుడితో జ‌ల్సాలు!

హార్దిక్ పాండ్యా భార్య‌ నటాషాకు రూ.40 కోట్ల భ‌ర‌ణం? డ‌బ్బులు తీసుకుని ప్రియుడితో జ‌ల్సాలు!
Advertisement

Hardik Pandya-Natasa Divorce:  టీమిండియా డేంజర్ ఆటగాడు హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషాకు రెండు సంవత్సరాల కిందట విడాకులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా, మ‌హికా శ‌ర్మ‌తో రెండో పెళ్లికి సిద్ధం కాగా.. నటాషా మాత్రం తన కొడుకు అగస్త్యతో లైఫ్ లీడ్ చేస్తోంది. ఇలాంటి క్రమంలో నటాషా వ్య‌వ‌హారంపై సోషల్ మీడియాలో వివాదాస్పద కథనాలు వైరల్ అవుతున్నాయి. విడాకులు నేపథ్యంలో భరణం కింద హార్దిక్ పాండ్యా నుంచి ఏకంగా రూ.40 కోట్లు నటాషా తీసుకుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ డబ్బులతో అలెగ్జాండర్ అనే కొత్త ప్రియుడితో నటాషా ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది. కొడుకు అగస్త్యను గాలికి వదిలేసి అతనితో విదేశాల్లో చిల్ అవుతుందని ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. హార్దిక్ పాండ్యా దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని.. చాలా చీప్ గా బిహేవ్ చేస్తోందని నటాషాను విమర్శలు చేస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ప్రియుడితో న‌టాషా తిరిగిన ఫోటోలు, వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

నిజంగానే న‌టాషాకు రూ.40 కోట్ల భ‌ర‌ణం ఇచ్చాడా?

హార్దిక్ పాండ్యా, సెర్బియన్ మోడల్ నటాషా 2020 మే 31వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అంతకంటే ముందే నటాషా ప్రెగ్నెంట్ కావడంతో పెళ్లయిన ఆరు నెలలకే అగస్త్య పాండ్యా జన్మించాడు. 2023లో హిందూ సాంప్రదాయం ప్రకారం, ఉదయపూర్ లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ 2024 జూలై 18వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో అగస్త్య పాండ్యా తన తల్లి దగ్గరే ఉంటున్నాడు. అయితే విడిపోయేటప్పుడు రూ.40 కోట్ల వరకు హార్దిక్ పాండ్యా భరణం ఇచ్చినట్టు అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

అయితే హార్దిక్ పాండ్యా ఇచ్చిన రూ.40 కోట్లతో అగస్త్య పాండ్యా బాగోగులు చూసుకోకుండా తన ప్రియుడు అలెగ్జాండర్ తో నటాషా ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అగస్త్యను పక్కకు పెట్టి.. ఇప్పటికే చాలా సార్లు అలెగ్జాండర్ నటాషా విదేశీ ట్రిప్పులకు కూడా వెళ్లారు. వాళ్లు విదేశాల్లో చిల్ అయిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషాపై ట్రోల్స్ నడుస్తున్నాయి. నటాషా క్యారెక్టర్ మంచిది కాదనే.. హార్థిక్ పాండ్యా వదిలించుకున్నాడని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా గడిపిన హార్దిక్ పాండ్యా…. ఆ తర్వాత మహికా శర్మ ప్రేమలో పడ్డాడు. ఇద్దరు దాదాపు ఏడాదిన్నరగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోలేదు కానీ లివింగ్ రిలేషన్ షిప్ లో కొనసాగుతున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

కావ్య పాప డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, ఆస్ట్రేలియాను నాశ‌నం చేశాడు..క‌మిన్స్ పై గిలెస్పీ సీరియ‌స్

జై షా దిక్కుమాలిన నిర్ణ‌యం..పాకిస్తాన్ కు రూ.200 కోట్ల లాభం? దేశద్రోహి అంటూ ట్రోల్స్

2027 వరల్డ్ కప్ గెలవాలన్న టీమిండియా కలను ఒక్క మ్యాచ్‌తో న్యూజిలాండ్ భగ్నం చేసింది

రోహిత్, కోహ్లీ పనైపోయింది.. ఫ్యాన్స్ రాళ్లతో కొట్టకముందే రిటైర్మెంట్ ఇవ్వండి!

ఒరేయ్ గుర్నూర్.. నీ బొక్కలు విరగ్గొడతాం, లైవ్ మ్యాచ్‌లోనే కైల్ జేమీసన్ వార్నింగ్

ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో టీమిండియా దూకుడును పాకిస్తాన్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే

పాకిస్తాన్ జాతీయ జెండాను ముద్దాడిన బంగ్లా ప్లేయ‌ర్…కుక్క లాగా తోక ఊపుతూ

Big Stories

Advertisement
×