E-Paper
Advertisement

బీసీసీఐ అండ‌తో రౌడీల్లా రెచ్చిపోతున్నారు..గుర్నూర్ బ్రార్ పై కమ్రాన్ ఆగ్ర‌హం

బీసీసీఐ అండ‌తో రౌడీల్లా రెచ్చిపోతున్నారు..గుర్నూర్ బ్రార్ పై కమ్రాన్ ఆగ్ర‌హం
Advertisement

Kamran Akmal On Gurnoor Brar:  టీమిండియా ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ( Gurnoor Brar) ప్రవర్తనపై కమ్రాన్ అక్మల్ (Kamran Akmal ) సీరియస్ అయ్యాడు. న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ పైకి దూసుకు వెళ్లిన గుర్నూర్ బ్రార్ పైన ఐసీసీ వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. విరాట్ కోహ్లీ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన గుర్నూర్ బ్రార్ రౌడీలా బిహేవ్ చేశాడని నిప్పులు చెరిగాడు. బీసీసీఐ అండ‌ దండలు చూసుకొని, టీమిండియా క్రికెటర్లు వీధి రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారని ఆగ్రహించాడు. ఇలాంటి వాళ్లపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రత్యర్థి ప్లేయర్లపై దాడులు కూడా చేస్తారంటూ హాట్ కామెంట్స్ చేశాడు.

అసలు గుర్నూర్ బ్రార్ గొడవ ఏంటి?

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఓవల్ వేదికగా నాలుగో వ‌న్డే జరిగింది. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా అత్యంత ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా గుర్నూర్ బ్రార్ బౌలింగ్ లో టిమ్ సీఫెర్ట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో పెవిలియన్ కు వెళ్తున్న టిమ్ సీఫెర్ట్ ముందుకు వెళ్లి అగ్రెసివ్ గా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు గుర్నూర్ బ్రార్. దీంతో టిమ్ సీఫెర్ట్ సహనం కోల్పోయి రివర్స్ అటాక్ చేయబోయాడు. ఇంతలోనే విరాట్ కోహ్లీ… గుర్నూర్ బ్రార్ ను అక్కడి నుంచి తీసుకొచ్చేశాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. లేకపోయి ఉంటే ఇద్దరూ మైదానంలోనే తన్నుకునేవాళ్ళు. ఇదే మ్యాచ్ లో ఏడో ఓవర్ గుర్నూర్ బ్రార్ వేశాడు. ఇందులో ఏకంగా 14 పరుగులు టిమ్ సీఫెర్ట్ పిండుకున్నాడు. ఇక్క‌డి ఇద్ద‌రి మధ్య గొడ‌వ షురూ అయింది. టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసిన త‌ర్వాత గుర్నూర్ బ్రార్ రెచ్చిపోయాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

గుర్నూర్ బ్రార్ పై సునీల్ గవాస్కర్ కూడా ఆగ్రహం

న్యూజిలాండ్ తో జరిగిన నాలుగవ వన్డే సందర్భంగా గుర్నూర్ బ్రార్ ప్రవర్తనపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా సీరియస్ అయ్యాడు. ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో ఎదుగుతున్న గుర్నూర్ బ్రార్ వెధవలాగా బిహేవ్ చేశాడని మండిపడ్డాడు. న్యూజిలాండ్ గడ్డపై ఉన్నామన్న విషయం మర్చిపోయి ఓవరాక్షన్ చేశాడని సీరియస్ అయ్యాడు. కుర్ర క్రికెటర్లకు ఇలాంటి ఆవేశాలు అస్సలు పనికిరాద‌ని చురకలు అందించాడు. ఒక్క వికెట్ తీయగానే హీరో అయిపోయావా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని మండిపడ్డాడు. ఇక ఇదే మ్యాచ్ లో పదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగాడు గుర్నూర్ బ్రార్. ఈ క్రమంలో బౌన్సర్లతో గుర్నూర్ బ్రార్ ను న్యూజిలాండ్ బౌలర్లు టార్చర్ పెట్టారు. స్లెడ్జింగ్ చేస్తూ రెచ్చగొట్టారు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

హార్దిక్ పాండ్యా భార్య‌ నటాషాకు రూ.40 కోట్ల భ‌ర‌ణం? డ‌బ్బులు తీసుకుని ప్రియుడితో జ‌ల్సాలు!

కావ్య పాప డ‌బ్బుల‌కు క‌క్కుర్తి ప‌డి, ఆస్ట్రేలియాను నాశ‌నం చేశాడు..క‌మిన్స్ పై గిలెస్పీ సీరియ‌స్

జై షా దిక్కుమాలిన నిర్ణ‌యం..పాకిస్తాన్ కు రూ.200 కోట్ల లాభం? దేశద్రోహి అంటూ ట్రోల్స్

2027 వరల్డ్ కప్ గెలవాలన్న టీమిండియా కలను ఒక్క మ్యాచ్‌తో న్యూజిలాండ్ భగ్నం చేసింది

రోహిత్, కోహ్లీ పనైపోయింది.. ఫ్యాన్స్ రాళ్లతో కొట్టకముందే రిటైర్మెంట్ ఇవ్వండి!

ఒరేయ్ గుర్నూర్.. నీ బొక్కలు విరగ్గొడతాం, లైవ్ మ్యాచ్‌లోనే కైల్ జేమీసన్ వార్నింగ్

ఆసియా క‌ప్ ఫైన‌ల్ లో టీమిండియా దూకుడును పాకిస్తాన్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే

Big Stories

Advertisement
×