E-Paper
Advertisement

IPL 2023: ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ హైలైట్స్ ఇవే..

IPL 2023: ఈసారి ఐపీఎల్ షెడ్యూల్ హైలైట్స్ ఇవే..
Advertisement

IPL 2023: ఐపీఎల్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. కొత్త సీజన్.. సుమారు 2 నెలల పాటు జరగనుంది. మార్చి 31న.. గత ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్ తో ఐపీఎల్ 2023 మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక, ఫైనల్‌ మ్యాచ్‌ మే 28న జరుగుతుంది.

ఐపీఎల్ 2023లో 10 టీమ్ ల మధ్య 70 లీగ్‌ మ్యాచ్‌లు ఉంటాయి. ఒక్కో టీమ్ ఏడేసి లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది.

Advertisement

గ్రూప్‌ – Aలో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఉన్నాయి.

గ్రూప్‌ – Bలో చెన్నై సూపర్‌ కింగ్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ ఉన్నాయి.

Advertisement

ఐపీఎల్ మ్యాచ్ ల కోసం 12 స్టేడియాలను ప్రకటించారు. హైదరాబాద్‌, ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌, మొహాలి, లఖ్‌నవూ, జయ్‌పుర్, గువాహటి, ధర్మశాల వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి.

రెండు మ్యాచ్‌లు ఉన్నప్పుడు.. ఒకటి మధ్యాహ్నం 3.30 గంటలకు, ఇంకోటి రాత్రి 7.30 గంటలకు జరుగుతాయి.

లీగ్‌ల వరకు షెడ్యూల్‌ ప్రకటించిన నిర్వాహకులు.. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ వేదికలను ప్రకటించాల్సి ఉంది.

Tags

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×