Big Stories

SRH Won in Qualifier with RR: క్వాలిఫైయర్-2లో సన్‌రైజర్స్ సూపర్ విక్టరీ.. ఫైనల్‌కి SRH

Sunrisers Hyderabad Won by 36 Runs in Qulifier-2 with Rajasthan Royals: సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో SRH సూపర్ విక్టరీ సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ లక్ష్యచేధనలో చతికిలపడింది. షాబాజ్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2,  నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసుకోవడంతో హైదరాబాద్ అద్భుతమైన విక్టరీ సాధించింది.

- Advertisement -
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగులతో విజయం
  • నటరాజన్ వేసిన 20వ ఓవర్లో 5 పరుగులు మాత్రమే రావడంతో హైదరాబాద్ 36 పరుగులతో విజయం సాధించింది
  • రాజస్థాన్ విజయానికి 6 బంతుల్లో 42 పరుగులు
  • కమిన్స్ వేసిన 19వ ఓవర్ తొలి రెండు బంతులకు జురెల్ 2 ఫోర్లు.(4,4,0,1, 1,0)
  • రాజస్థాన్ విజయానికి 12 బంతుల్లో 52 పరుగులు
  • నటరాజన్ వేసిన 18వ ఓవర్లో పావెల్(6) అవుట్ (0,1,0,W,0,0 )
  • రాజస్థాన్ విజయానికి 18 బంతుల్లో 53 పరుగులు
  • కమిన్స్ వేసిన 17వ ఓవర్లో జురెల్ 6. మొత్తంగా ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. (1,6,0,1,,1, 1)
  • రాజస్థాన్ విజయానికి 24 బంతుల్లో 63 పరుగులు
  • అభిషేక్ శర్మ వేసిన 16వ ఓవర్లో 3వ బంతికి జురెల్ 4. (1,0,4,1,1,4). దీంతో 16 ఓవర్లకు RR స్కోర్ 113/6

Also Read: SRH vs RR Qualifier-2 Match Highlights: అటు నవ్వు, ఇటు ఏడుపు.. కట్ చేస్తే.. ఇటు నవ్వు.. అటు ఏడుపు

- Advertisement -
  • రాజస్థాన్ విజయానికి 30 బంతుల్లో 74 పరుగులు
  • షాబాజ్ అహ్మద్ వేసిన 15వ ఓవర్లో జురెల్ వరుసగా రెండు ఫోర్లు (0,0,0,1,4,4). 15 ఓవర్లో RR స్కోర్ 102-6
  • టౌమౌట్ ( రాజస్థాన్ విషయానికి 36 బంతుల్లో 83 పరుగులు అవసరం)
  • అభిషేక్ శర్మ వేసిన 14వ ఓవర్లో హైట్మైయర్(4) అవుట్. క్రీజులోకి రోవ్‌మన్ పావెల్. ఈ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. (0,1,1,W,0,1)
  • రాయల్స్ విజయానికి 42 బంతుల్లో 86 పరుగులు అవసరం
  • మార్క్‌రమ్ వేసిన 13వ ఓవర్ చివరి బంతికి సిక్స్ రావడంతో ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీంతో RR స్కోర్ 90/5 (0, N, 0,1,1,1,6)
  • షాబాజ్ అహ్మద్ వేసిన 12వ ఓవర్ తొలి బంతికి పరాగ్(6) అవుట్. 5వ  బంతికి అశ్విన్ అవుట్. క్రీజులోకి హెట్మైయర్. దీంతో 12వ ఓవర్ ముగిసేసరికి RR స్కోర్ 80/5. (w,0,0,w,0,1)
  • అభిషేక్ శర్మ వేసిన 11వ ఓవర్లో . దీంతో 11 ఓవర్లకు RR స్కోర్ 79/3 (1,1,2,2,0,0)
  • షాబాజ్ అహ్మద్ వేసిన 10వ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 10 ఓవర్లకు RR స్కోర్ 73/3 (0,1,0,0,0,2)
  • అభిషేక్ శర్మ వేసిన 9వ ఓవర్లో శాంసన్(10) అవుట్. క్రీజులో జురెల్. 9 ఓవర్లకు RR స్కోర్ 70/3
  • షాబాజ్ అహ్మద్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి జైశ్వాల్ సిక్స్. 5వ బంతికి జైశ్వాల్(42) అవుట్. క్రీజులోకి పరాగ్. దీంతో 8 ఓవర్లకు RR స్కోర్ 66/2 (1,6,1,1,W,1)
  • ఉనద్కత్ వేసిన 7వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. దీంతో 7 ఓవర్లు RR స్కోర్ 57/1 (0,1,1,Wd,1, 0,1)

Also Read: BCCI Punishes Shimron Hetmyer: ఆ వికెట్ ఎందుక్కొట్టావ్?.. హిట్ మేయర్ కి పెనాల్టీ..

  • టైమౌట్.. 6 ఓవర్లకు RR స్కోర్ 51/6
  • భువనేశ్వర్ కుమార్ వేసిన 6వ ఓవర్లో తొలి రెండు బంతులకు జైశ్వాల్ 6,4. నాలుగు, ఐదు బంతులకు 4,4. దీంతో ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి (6,4,0,4,4,1)
  • నటరాజన్ వేసిన 5వ ఓవర్లో శాంసన్ చివరి బంతికి ఫోర్. దీంతో 5 ఓవర్లకు RR స్కోర్ 32/1 (1lb,0,2,0,0,Wd, 4)
  • కమిన్స్ వేసిన 4వ ఓవర్లో క్యాడ్‌మోర్ ఫోర్. చివరి బంతికి క్యాడ్‌మోర్(10) అవుట్. క్రీజులోకి శాంసన్. 4 ఓవర్లకు RR స్కోర్ 24/1 (1,0,0,4,0, W)
  • భువనేశ్వర్ వేసిన 3వ ఓవర్లో జైశ్వాల్ ఫోర్. 3 ఓవర్లకు RR స్కోర్ 19/0 (0,0,1,4,1,0)
  • కమిన్స్ వేసిన రెండో ఓవర్లో 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో RR స్కోర్ 13/0 (1,1,2,0,0,1)
  • భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సిక్స్ తరలించాడు జైశ్వాల్. తొలి ఓవర్ ముగిసేసరికి RR స్కోర్ 8/0  (0,0,1,0,1,6)
  • చేధన ప్రారంభించిన రాజస్థాన్.. క్రీజులో జైశ్వాల్, కోల్హర్ క్యాడ్‌మోర్.. బౌలింగ్‌కు సిద్దమైన భువనేశ్వర్

Also Read: SRH Vs RR Qualifier 2 Match Highlights: హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్.. మ్యాచ్ సాగిందిలా..!

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు క్లాసెన్(50), త్రిపాఠి(37), హెడ్(34) రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ 3, బౌల్ట్ 3, సందీప్ శర్మ 2 వికెట్లు తీసుకున్నారు.

  • రాజస్థాన్ టార్గెట్ 176
  • అవేశ్ ఖాన్ వేసిన 20వ ఓవర్లో షాబాజ్ అహ్మద్(18) అవుట్ అయ్యాడు. ఉనద్కత్ తొలి బంతికే ఫోర్. చివరి బంతికి రనౌట్ (0,0,wd,W,4,2,W)
  • సందీప్ శర్మ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్(50) అవుట్. క్రీజులోకి రాగానే కమిన్స్ తొలి బంతికే ఫోర్. దీంతో 19 ఓవర్లు SRH స్కోర్ 169/7 (w,4,0,1,0,0)
  • బౌల్ట్ వేసిన 18వ ఓవర్లో క్లాసెన్ తొలి బంతికి సిక్స్ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. క్లాసెన్ హాఫ్ సెంచరీ. దీంతో SRH స్కోర్ 163/6 (6,wd, 1,2,1,1,wd,0)
  • అశ్విన్ వేసిన 17వ ఓవర్ తొలి బంతికే షాజాబ్ సిక్స్. SRH స్కోర్ 150/6 (6,1,2,2,1,2)
  • అవేశ్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో SRH స్కోర్ 136/6  (wd,0,0,1,1,0,1)
  • చాహల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతిని సిక్స్ తరలించిన క్లాసెన్. 15 ఓవర్లకు SRH స్కోర్ 132/6 (wd,6,1,2,0,wd,1,0)
  • టైమౌట్( 14 ఓవర్లకు SRH స్కోర్ 120/6), క్రీజులోకి షాబాజ్ అహ్మద్
  • అవేశ్ ఖాన్ వేసిన 14వ ఓవర్లో నితీశ్ రెడ్డి(5) అవుట్. క్రీజులోకి సమద్. తొలి బంతికే సమద్ డకౌట్ (2,0,1,1,W,W)
  • చాహల్ వేసిన 13వ ఓవర్లో క్లాసెన్ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు SRH స్కోర్ 116/4 (0,0,0,6,1,1)
  • సందీప్ శర్మ వేసిన 12వ ఓవర్లో 6 పరుగులు రావడంతో SRH స్కోర్ 108/4  (2,1,1,Wd,0,1,0)
  • చాహల్ వేసిన 11వ ఓవర్లో ఇన్నింగ్స్ స్కోర్ వంద దాటింది. SRH స్కోర్ 102/4 (0,2,1,0,0,0 ).

Also Read: SRH Vs RR Qualifier 2 Match Report: స్పిన్నర్లు తిప్పేశారు.. హైదరాబాద్ ను గెలిపించారు!

  • 10 ఓవర్లో ముగిసేసరికి SRH స్కోర్ 99/4,. క్రీజులోకి నితీశ్ రెడ్డి
  • సందీప్ శర్మ వేసిన 10వ ఓవర్లో చివరి బంతికి హెడ్(34) అవుట్ అయ్యాడు. (1,1,0,1,0,W)
  • అశ్విన్ వేసిన 9వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 9 ఓవర్లకు SRH స్కోర్ 96/3 (0,0,1,1,1,1)
  • చాహల్ వేసిన 8వ ఓవర్లో క్లాసెన్ 4వ బంతిని సిక్స్ తరలించాడు. దీంతో 8 ఓవర్లకు SRH స్కోర్ 92/3 (1,1,1,6,1,1)
  • టైమౌట్
  • అవేశ్ ఖాన్ వేసిన 7వ ఓవర్లో హెడ్ 6,4 బాదడంతో 13 పరుగులు వచ్చాయి. దీంతో 7 ఓవర్లకు SRH స్కోర్ 81/3 (1,1,0,6,4,1)
  • ముగిసిన పవర్ ప్లే.. ఆరు ఓవర్లకు SRH స్కోర్ 68-3
  • సందీప్ శర్మ వేసిన 6వ ఓవర్లో హెడ్ తన తొలి బౌండరీ సాధించాడు. 5వ బంతికి బౌండరీ సాధించాడు.(L1,1,4,0,4,1)

Also Read: Sanju Samson: ఇవే మా ఓటమికి కారణాలు: సంజూ శాంసన్

  • 5 ఓవర్లకు SRH స్కోర్ 57/3, క్రీజులోకి క్లాసెన్
  • బౌల్ట్ వేసిన 5వ ఓవర్ తొలి బంతికే త్రిపాఠి సిక్స్ సాధించడు. దీంతో ఇన్నింగ్స్ స్కోర్ 50 పరుగులు దాటింది. రెండో బంతికి ఫోర్ సాధించాడు.మూడో బంతికి త్రిపాఠి అవుట్(37). క్రీజులోకి మార్క్‌రమ్.చివరి బంతికి మార్క్‌రమ్ పెవిలియన్ చేరాడు (6, 4, W, 1,1,W )
  • అశ్విన్ వేసిన 4వ ఓవర్లో త్రిపాఠి వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్ సాధించాడు.దీంతో ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. మొత్తంగా SRH స్కోర్ 45/1 (1,4,4, 6, 0, B)
  • బౌల్ట్ వేసిన 3వ ఓవర్లో 7 పరుగులు రావడంతో SRH స్కోర్ 29/1 (1,0,1,1,0,4)
  • అశ్విన్ వేసిన రెండో ఓవర్లో త్రిపాఠి ఫోర్ బాదడంతో 9 పరుగులు వచ్చాయి. దీంతో SRH స్కోర్ 22/1(0,1,2,1,1,4)
  • బౌల్ట్ వేసిన తొలి ఓవర్ 3వ బంతికి అభిషేక్ శర్మ 6 బాదాడు. నాలుగో బంతిని 4 కొట్టాడు. కానీ చివరి బంతికి అభిషేక్ శర్మ(12) అవుట్ అయ్యాడు. మొత్తంగా తొలి ఓవర్లో SRH  స్కోర్ 13/1. క్రీజులోకి రాహుల్ త్రిపాఠి వచ్చాడు(1,0,6,4,2,W)
  • క్రీజులో SRH ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ

చెన్నై చెపాక్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో SRH బ్యాటింగ్‌కు దిగింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News