E-Paper
Advertisement

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐ స్కెచ్ అదుర్స్!

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐ స్కెచ్ అదుర్స్!
Advertisement

IPL 2028 New Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 Tournament) వేలానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో మరో రెండు కొత్త జట్లను తీసుకు వచ్చే దిశగా అడుగులు వేస్తోందని సమాచారం. పుణే, వడోద‌ర ఫ్రాంచైజీలను చేర్చుకునేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేసినట్టు జాతీయ మీడియాలు కూడా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక దశలో ఉన్నట్టు పేర్కొన్న నివేదికలు.. మరో నెల రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమే అయితే ఐపీఎల్ 2028 సీజన్ సందర్భంగా మరో రెండు జట్లు బరిలోకి దిగుతాయన్నమాట. 2028 నుంచి 2032 వరకు ఐపీఎల్ మీడియా రైట్స్ సైకిల్ లో ఇవి జతకావడం కారణమని తెలుస్తోంది. దీనిపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

 

Related News

శ‌భాష్ కావ్య‌… ఆమె దెబ్బ‌కు చెన్నై, ఢిల్లీ జ‌ట్లు స‌గం చ‌చ్చిపోయాయి

వైభ‌వ్ కార‌ణంగా య‌శ‌స్వి జైస్వాల్ ను ఓ పిచ్చికుక్కలా రాజ‌స్థాన్ చూస్తోంది!

హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రం…పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ!

సెహ్వాగ్ లాగానే కొడుకు ఆర్యవీర్ కూడా కుంభకర్ణుడే…కదలరు, మెదలరు

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లకు స్కూటర్లు.. షాహిద్ అఫ్రిది బంపర్ ఆఫర్!

అంబానీకి అస‌లు బుర్ర‌లేదు…తోపుల‌ను వ‌దిలేసి, ద‌ద్ద‌మ్మ‌ల‌ను తెచ్చుకుంటున్నాడు!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియాలో చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవ‌డం గ్యారెంటీ

Big Stories

Advertisement
×