E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మా దెబ్బ‌కు డ్రెస్సింగ్ లోనే వైభ‌వ్ ఏడ‌వ‌డం గ్యారెంటీ..ఐర్లాండ్ కెప్టెన్ వార్నింగ్

మా దెబ్బ‌కు డ్రెస్సింగ్ లోనే వైభ‌వ్ ఏడ‌వ‌డం గ్యారెంటీ..ఐర్లాండ్ కెప్టెన్ వార్నింగ్
Advertisement

Lorcan Tucker Warns Vaibhav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 tournament) ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లు ఫుల్ బిజీగా మారిపోయారు. మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ తో ఏకైక టెస్ట్ , 3 వన్డేల సిరీస్ ఆడారు. శుక్రవారం నుంచి ఐర్లాండ్ తో టి20 సిరీస్ (India tour of Ireland, 2026 ) కూడా ప్రారంభం కానుంది. ఇలా 2027 వన్డే వరల్డ్ కప్ వరకు టీమిండియా ఫుల్ బిజీగా మారనుంది. శుక్రవారం నుంచి టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs India) మధ్య మొదటి టీ20 జరగనుంది. ఐర్లాండ్ వేదికగా ఈ రెండు జట్లు తలపడతాయి. శుక్రవారం అంటే జూన్ 26వ తేదీన రాత్రి ఆరు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

మా దెబ్బ‌కు డ్రెస్సింగ్ లోనే వైభ‌వ్ ఏడ‌వ‌డం గ్యారెంటీ – ఐర్లాండ్ కెప్టెన్

Advertisement

టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs India) మధ్య శుక్రవారం నుంచి టి20 సిరీస్ (India tour of Ireland, 2026 ) ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ పై (VAIBHAV SOORYAVANSHI) అందరి దృష్టిపడింది. దీనికి తగ్గట్టుగానే లేటెస్ట్ గా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కి వార్నింగ్ ఇచ్చాడు ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ( Lorcan Tucker ). మా దెబ్బ‌కు డ్రెస్సింగ్ లోనే వైభ‌వ్ ఏడ‌వ‌డం గ్యారెంటీ అంటూ ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ హెచ్చ‌రించారు. ఎంతో సంబ‌ర‌ప‌డి త‌మ జ‌ట్టుతో టీ20 అరంగేట్రం చేసేందుకు వైభ‌వ్ త‌హ‌త‌హ‌లాడుతున్నాడ‌ని, కానీ ఆ ఆనందాన్ని మేం అడ్డుకుంటామ‌ని ఛాలెంజ్ విసిరారు ట‌క్క‌ర్.

15 ఏళ్ల వైభవ్ అనడం చాలా గ్రేట్

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తమతో మ్యాచ్ ఆడడం ఆనందంగా ఉందని ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ( Lorcan Tucker ). వెల్లడించారు. 15 ఏళ్ల వయసులో కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడు అంటే తాను ముందుగా నమ్మలేదని వివరించారు. కానీ ఐపీఎల్ ద్వారా ఇది సాధ్యమైందని కొనియాడారు. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తాను కూడా చూశానని గుర్తు చేశారు. అతని టాలెంట్ అమోఘమని కొనియాడారు. సిక్సర్లు అలాగే బౌండరీలతో రెచ్చిపోయాడని స్పష్టం చేశారు. ఇలాంటి ఆటగాడు తమపై ఆడడం పెద్ద సవాలే అని అన్నారు. కానీ వైభవ్ ఆనందాన్ని మాత్రం మేము అడ్డుకుంటామని హెచ్చరించారు. వైభవ్ ను తొందరగా పెవిలియన్స్ పంపే ప్రయత్నం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ( Lorcan Tucker ). ఇది ఇలా ఉండ‌గా, ఐర్లాండ్ తో టీమిండియా మొత్తం 2 టీ20 మ్యాచ్ లు ఆడ‌నుంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే షెడ్యూల్ ఖ‌రారు అయింది.

Advertisement

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

 

Related News

ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా..ఈ ఇద్ద‌రే కొంప‌ముంచారు

అనుకున్న‌దే జ‌రిగింది..కావ్య కొంప‌ముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

Michael Vaughan: గంభీర్ అస‌లు నీకు బుర్ర ఉందా? వైభ‌వ్ కెరీర్ తో ఆడుకోకు

వైభ‌వ్ పై గంభీర్ పాలిటిక్స్ షురూ… 15 ఏళ్ల బుడ్డోడి అరంగేట్రానికి బ్రేకులు ?

Tanveer Ahmed: రొమాన్స్, షికార్లు చేయ‌డానికి మిమ్మ‌ల్ని ఇంగ్లండ్ పంప‌లేదు

Salman Butt: అలాంటి బంతులు వైభ‌వ్ ఎదుర్కొలేడు, 20 ఏళ్ల‌కే కెరీర్ క్లోజ్

Ashwin: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీ, రోహిత్ ఆడకుండా కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నారు

నెద‌ర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా విజ‌యం…టీమిండియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు ?

Big Stories

×