E-Paper
Advertisement

HC Notices to MS Dhoni: మహేంద్రసింగ్‌ ధోనికి బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు జారీ ?

HC Notices to MS Dhoni: మహేంద్రసింగ్‌ ధోనికి బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు జారీ ?
Advertisement

HC Notices to MS Dhoni: టీమిండియా స్టార్ క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మాజీ సారధి మహేంద్రసింగ్‌ ధోనికి  ( MS Dhoni) బిగ్ షాక్ తగిలింది. మహేంద్రసింగ్‌ ధోనికి హైకోర్టు నోటీసులు జారీ చేయడం జరిగింది. మహేంద్రసింగ్‌ ధోనికి జార్ఖండ్ హైకోర్టు ( Jharkhand High court) నోటీసులు జారీ చేయడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ  ( MS Dhoni) మాజీ భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ దాఖలు చేసిన కేసులో జార్ఖండ్ హైకోర్టు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది.

Also Read: IND VS SA 3rd T20i: నేడు మూడో టీ20 మ్యాచ్..అభిషేక్‌ శర్మ ఔట్‌ ?

Jharkhand High court Issues notice to MS Dhoni Over business deal case
Advertisement

Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?

దివాకర్ , దాస్ ఆర్కా స్పోర్ట్స్ అండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ డైరెక్టర్‌లు, టీమిండియా స్టార్ క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోని పేరును ఉపయోగించి క్రికెట్ అకాడమీలను తెరవడానికి గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే.. ఈ ఒప్పందంలో బ్రేక్‌ అయింది. వారు తనను మోసం చేశారని ఆరోపిస్తూ…. జనవరి 5న రాంచీలో వారిపై క్రిమినల్ కేసు వేశాడు ధోనీ.

Advertisement

Also Read: ICC Champions Trophy 2025: పాక్ కుట్రలు… దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ?

2021లో తాను ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత కూడా తన పేరును ఉపయోగించి క్రికెట్ అకాడమీలను తెరవడం కొనసాగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మహేంద్ర సింగ్‌ ధోని. ఇందులో 15 కోట్ల మేర మోసం చేశాడని ఆరోపించాడు ధోని. ఇక ధోని వేసిన కేసును సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టు ను ఆశ్రయించారు. ఇక ఈ కేసులో మహేంద్ర సింగ్‌ ధోని ( MS Dhoni).. హాజరై తన వైఖరిని వివరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మహేంద్రసింగ్‌ ధోనికి  ( MS Dhoni) హైకోర్టు నోటీసులు ( Jharkhand High court) జారీ చేయడం జరిగింది.

Also Read: Munaf Patel – Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్ !

ఇది ఇలా ఉండగా…ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌ లో టీమిండియా స్టార్ క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మాజీ సారధి మహేంద్రసింగ్‌ ధోని  ( MS Dhoni ) ఈ సారి.. అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్‌ గా బరిలోకి దిగుతున్నాడు. దీంతో ధోనిని రూ.4 కోట్ల తో కొనుగోలు చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్‌.  తక్కువ డబ్బులు అయినా సరే.. చెన్నై యాజమాన్యం.. విజ్ఙప్తి చేయడంతో… ఈ సారి బరిలో దిగుతున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మాజీ సారధి మహేంద్రసింగ్‌ ధోని  ( MS Dhoni ).

Also Read: BCCI on Indian Team Coach: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ముగ్గురు హెడ్ కోచ్‌లు?

Related News

టీమిండియా-పాక్ మ‌ధ్య ఓ సిరీస్ నిర్వ‌హించండి..ICCకి షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న లేఖ

పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన PCB…మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు న‌ఖ్వీ ?

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

Big Stories

Advertisement
×