IND VS SA 3rd T20i: టీమిండియా ( Team India) వర్సెస్ సౌతాఫ్రికా ( South africa) జట్ల మధ్య ఇవాళ మరో మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య ఇవాళ సాయంత్రం.. మూడవ టి20 మ్యాచ్ జరగబోతుంది. ఇప్పటికే చెరుక మ్యాచ్ విజయం సాధించి రెండు జట్లు ఊపులో ఉన్నాయి. అయితే ఇవాళ గెలిచిన జట్టు మళ్లీ పై చేయి సాధించే ఛాన్స్ ఉంటుంది. నాలుగు టి20 లో భాగంగా… ఇవాళ మూడవ టి20 మ్యాచ్ జరగబోతుంది.
Also Read: Sanjay Bangar: అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్ కొడుకు ?
Also Read: ICC Champions Trophy 2025: పాక్ కుట్రలు… దక్షిణాఫ్రికాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ?
టీమిండియా ( Team India) వర్సెస్ సౌతాఫ్రికా ( South africa) మధ్య… మూడవ టి20 సెంచూరియాన్ లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా ఈ మూడవ టి20 మ్యాచ్ జరగనుంది. ఎప్పటిలాగే భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు… ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ ఎనిమిది గంటలకు ఉంటుంది. మొదట టాస్ నెగ్గిన జట్టు.. బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువ.
Also Read: Munaf Patel – Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్ !
సెంచూరియన్ వేదికగా మొదట బ్యాటింగ్ చేసిన… జట్లు ఎక్కువ సార్లు విజయం సాధించాయి. అందుకే టీమిండియా ( Team India) వర్సెస్ సౌతాఫ్రికా ( South africa) జట్ల మధ్య ఇవాళ జరిగే 3వ టీ 20 మ్యాచ్ లో.. టాస్ కీలకం అవుతుంది. కాగా.. మొదటి టీ20 లో విజయం సాధించిన టీమిండియా ( Team India).. రెండో టీ20 మాత్రం ఓడింది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచేందుకు అభిషేక్ శర్మ (Abhishek Sharma) పై వేటు వేసేందుకు రెడీ అయిందని అంటున్నారు. అభిషేక్ శర్మ (Abhishek Sharma) పై వేటు వేస్తే.. జట్టులోకి ఏ ప్లేయర్ వస్తాడో చూడాలి. అటు సూర్య, తిలక్ వర్మ, సంజూ మరోసారి విజృంభిస్తే.. మ్యాచ్ ఈజీగానే గెలవచ్చు.
Also Read: IPL 2025 Auction: RCB కొత్త కెప్టెన్ అతనే…ఏకంగా రూ.20 కోట్లతో కొనుగోలు ?
జట్లు అంచనా
దక్షిణాఫ్రికా: సాధ్యమైన XI: రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్ ( సి ), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, ఆండిల్ సిమెలన్, లూథో సిపమ్లా
ఇండియా పాజిబుల్ ఎలెవన్ XI: అభిషేక్ శర్మ ( doubt ), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (సి), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, వరుణ్ చకరవర్తి,
Also Read: BCCI on Indian Team Coach: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ముగ్గురు హెడ్ కోచ్‌లు?