E-Paper
Advertisement

Kapil Dev: అర్ష్‌దీప్‌ సింగ్‌, హ‌ర్షిత్ రాణా కంటే భువనేశ్వర్ 10 రెట్లు బెట‌ర్

Kapil Dev: అర్ష్‌దీప్‌ సింగ్‌, హ‌ర్షిత్ రాణా కంటే భువనేశ్వర్ 10 రెట్లు బెట‌ర్
Advertisement

Kapil Dev: ఇంగ్లాండ్, ఐర్లాండ్ టి20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి… శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇచ్చింది. దీంతో ఇక పైన టీమిండియా టి20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కొనసాగనున్నాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా కొనసాగుతాడు. వైభవ్ సూర్య వంశీకి కూడా ఛాన్స్ దక్కింది. అయితే భువనేశ్వర్ లాంటి అద్భుతమైన బౌలర్ కు అవకాశం రాకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్ అయ్యారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్ రాణా కంటే భువనేశ్వర్ 10 రెట్లు బెటర్ అని…. అలాంటి వాడిని ఎందుకు సెలెక్ట్ చేయలేదని నిలదీశారు. ఆసుపత్రి బెడ్ పైన పడుకున్న వాడికి కూడా నేరుగా టీమిండియాలోకి అవకాశం ఇస్తే.. భువనేశ్వర్ కుమార్ గడ్డి పీకలా? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు కపిల్ దేవ్. దీంతో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

అర్ష్‌దీప్‌ సింగ్‌, హ‌ర్షిత్ రాణా కంటే భువీ 10 రెట్లు బెట‌ర్

Advertisement

టీమిండియా టి20 జట్టును తాజాగా బిసిసిఐ ప్రకటించిన నేపథ్యంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వరల్డ్ కప్ తీసుకువచ్చినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ కు నిరాశ ఎదురైందని సీరియస్ అయ్యారు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టును బాగానే నడిపించే అవకాశం ఉందని అంచనా వేశారు. కానీ సూర్యను తప్పించడం మాత్రం తనకు నచ్చలేదన్నారు. వైభవ్ సూర్య వంశీకి మరికొన్ని రోజులు సమయం ఇస్తే బాగుండని వెల్లడించారు. ఇప్పుడే అతడి పై ఒత్తిడి పెడితే, ఆ తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా హర్షిత్ రాణాను నేరుగా టీమిండియా జట్టు కోసం సెలెక్ట్ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కపిల్ దేవ్. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున అద్భుతంగా రాణించిన నకుల్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను సెలెక్ట్ చేయకపోవడం దిక్కుమాలిన చర్య అంటూ ఫైర్ అయ్యారు.

అదిరిపోయే ఆటగాడు భువనేశ్వర్ అని.. కచ్చితంగా వికెట్లు పడగొట్టే సత్తా ఉన్నవాడు అంటూ వ్యాఖ్యానించారు. టీమిండియా తుది జట్టులోకి తీసుకోకపోయినా… 15 మంది సభ్యుల జట్టులో అయినా భువనేశ్వర్ కుమార్ ను తీసుకుంటే బాగుండేదన్నారు. అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్ రాణా కంటే 10 రెట్లు భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలర్ అంటూ కితాబ్ ఇచ్చారు. అనవసరంగా భువనేశ్వర్ కెరీర్ నాశనం చేస్తున్నారని సీరియస్ అయ్యారు. దీంతో కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గౌతమ్ గంభీర్ కారణం వల్లనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఉన్న వాళ్లకు చాన్సులు రావడంలేదని అటు క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ పైన ఉన్న కోపంతో గౌతమ్ గంభీర్ ఈ స్కెచ్ వేశాడని సీరియస్ అవుతున్నారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

 

Related News

టెస్ట్ క్రికెట్ ను కాపాడాలంటే ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ లు పెట్టండి

టీమిండియాను వ‌దిలేసి, మ‌రో దేశానికి సంజు శాంస‌న్ ఆడితే బెట‌ర్‌

నిల‌క‌డ లేదు, 50 మ్యాచ్ ల‌కో మంచి ఇన్నింగ్స్ ఆడ‌తాడు..సంజుపై షాహిద్ అఫ్రిది వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఆ రోజున డ్రెస్సింగ్ రూంలో ధోని వెక్కి వెక్కి ఏడ్చాడు..చాహ‌ల్ సంచ‌ల‌నం

బుమ్రా స్ప్రింగ్ చికెన్ లాంటోడు…అత‌నికి ప్రసిద్ కృష్ణ స‌రైన జోడి

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ భారీ కుట్ర‌..4 జ‌ట్లుగా విడిపోయి మ‌రీ

నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారు, పాక్ బౌల‌ర్ క‌న్నీళ్లు

ఆ డ్రింక్ తాగి ఉమ్మేసిన వైభ‌వ్ సూర్య‌వంశీ..కోహ్లీ ఫ్యాన్స్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×