E-Paper
Advertisement

నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారు, పాక్ బౌల‌ర్ క‌న్నీళ్లు

నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారు, పాక్ బౌల‌ర్ క‌న్నీళ్లు
Advertisement

Usman Tariq Bowling Action: పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ (Pakistan spinner Usman Tariq) బౌలింగ్ యాక్షన్ పై సోషల్ మీడియాలో రక రకాల కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అతడి బౌలింగ్ కరెక్ట్ అని కొందరు అంటుంటే.. మరికొందరు త్రో బౌలింగ్ అంటూ హేళన చేస్తున్నారు. గ్రీన్, టిమ్ డేవిడ్ ( Tim David ) లాంటివాళ్లు మాత్రం పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ లాంటి తోపు బౌలర్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు. మొదట్లో ఉస్మాన్ ది త్రో బౌలింగ్ అని ఆస్ట్రేలియా ఆటగాడు గ్రీన్ (Cameron Green) పరువు అసహనం వ్యక్తం చేయగా.. లేటెస్ట్ గా టిమ్ డేవిడ్ కూడా అలాగే వ్యవహరించాడు.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారు, పాక్ బౌల‌ర్ క‌న్నీళ్లు

Advertisement

అయితే తరచూ తన బౌలింగ్ యాక్షన్ పై కామెంట్స్ చేస్తున్న ఈ ఇద్దరికీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఉస్మాన్ తారిక్. నా చేయే వంక‌ర‌..అది తెలియ‌క‌ త్రో బౌలింగ్ అంటున్నారని పాక్ బౌల‌ర్ ఉస్మాన్ క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. అదే స‌మ‌యంలో నా బౌలింగ్ ను వెక్కిరిస్తే, ఒక్కొక్క‌డి తోలు తీసేస్తానంటూ హెచ్చ‌రించారు. టిమ్ డేవిడ్, గ్రీన్ లాంటి వాళ్ల‌కు రూల్స్ తెలియ‌వ‌ని, నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ (Pakistan spinner Usman Tariq) చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

ఐసీసీ ప‌రీక్షల్లోనూ పాస్ అయినా ట్రోలింగా ?

తన మోచేయి సహజంగా కొద్దిగా వంగి ఉంటుందని.. అది తన ఫిజికల్ కండిషన్ వల్ల ఏర్పడిందని వివరించారు ఉస్మాన్ తారిక్. ఇది తెలియక చాలా మంది త్రో బౌలింగ్ అంటూ హేళన చేస్తున్నట్లు ఫైర్ అయ్యారు. ఐసీసీ క్లీన్ చీట్ ఇచ్చాక కూడా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రెండుసార్లు బయో మెకానికల్ పరీక్షల్లో పాస్ అయ్యానని… ఐసీసీ కూడా తన యాక్షన్ నుక్లియర్ చేసిందని వివరించారు. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఆటకు సంబంధించిన నియమాలు అర్థం చేసుకోవాలని… అది తెలియకుండా త్రో బౌలింగ్ అని గ్రౌండ్ లో కుక్కల్లాగా అరుస్తున్నారని సీరియస్ అయ్యారు.

అస‌లు టిమ్ డేవిడ్ – ఉస్మాన్ తారిక్ వివాదం ఏంటి ?

Advertisement

ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా బర్మింగ్ హామ్ ఫీనిక్స్ వర్సెస్ ట్రెంట్ రాకెట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఔట్ అయ్యాడు టిమ్ డేవిడ్. అయితే ఈ సందర్భంగా ఉస్మాన్ తారిక్ వేసిన బంతి త్రో అంటూ మైదానంలోనే అభ్యంతరం వ్యక్తం చేశాడు డేవిడ్. అంపైర్ కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే వివాదం రాజుకుంది. కానీ అంపైర్… టిమ్ డేవిడ్ ఔట్ అంటూ ప్రకటించడంతో.. ఉస్మాన్ తారిక్ కు రిలీఫ్ దక్కింది.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

Related News

1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

2011 వరల్డ్ కప్ సెమీస్‌ లో సచిన్ LBW అయినా, థర్డ్ అంపైర్ ఇవ్వలేదు

నన్ను ఫిక్సర్, దేశ ద్రోహి అంటూ గంభీర్ అవమానించాడు..శ్రీశాంత్ ఎమోషనల్

ధోని కెప్టెన్సీలో ఆడటమే కొంప ముంచింది..ఆ దుర్మార్గుడు నన్ను తొక్కేసాడు!

భారతి ఫుల్మాలికి ఘోర అవమానం…అమ్మాయి కాదు మగాడు అంటూ!

పాకిస్తాన్ ఫైనల్స్ కు వస్తే, టీమిండియా ఓడిపోతుందని… శ్రీలంక గెలిచేలా ఫిక్సింగ్ చేశారు!

ఒరేయ్ ఆలూ అంటూ ట్రోల్స్‌…టీమిండియా అభిమానిపై ఇంజ‌మామ్ దాడి!

అస‌లు మీకు బుర్ర ఉందా..ముస‌లోడు అయ్యాక షమీని తీసుకుంటారా ?

Big Stories

Advertisement
×