BigTV English
Advertisement

Kavya Maran: హర్షల్ పటేల్ ను బండ బూతులు తిట్టిన కావ్య.. కమిందును కూడా !

Kavya Maran: హర్షల్ పటేల్ ను బండ బూతులు తిట్టిన కావ్య.. కమిందును కూడా !

Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ చెన్నై లోని చిదంబరం స్టేడియంలో జరగగా…CSK పైన 12 సంవత్సరాల తర్వాత తొలి విక్టరీ నమోదు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. చెన్నై పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ లో రెండు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. ఇద్దరు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు చేసిన పనికి… ఆ జట్టు ఓనర్ కావ్య పాప చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


హర్షల్ పటేల్ పై రెచ్చిపోయిన కావ్య

సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కావ్య పాపా చాలా సీరియస్ అయ్యారు. హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్ ను ఉద్దేశించి బండ బూతులు తిట్టినట్లు తెలుస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ క్యాచ్ మిస్ కావడంతో హర్షల్ పటేల్ ను కావ్య పాప తిట్టినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. చాలా సీరియస్ గా ఆ క్యాచ్ ఎందుకు పట్టలేదు అంటూ ఆమె ఫైర్ అయినట్లు ఇందులో కనిపించింది.


చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏడవ ఓవర్ అన్సారి వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాల్లోకి బంతిని లేపాడు.. ఇంకేముంది ఆ క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించిన హర్షల్ పటేల్… మిస్ చేశాడు. ఆ బంతి నేరుగా హర్షల్ పటేల్ చేతిలో పడింది. కానీ కాస్త చేతులు జారిపోవడంతో.. బంతి కింద పడింది. అయితే ఆ క్యాచ్ మిస్ చేసినందుకు… మ్యాచ్ చూస్తున్న కావ్య పాప చాలా సీరియస్ అయ్యారు. వాస్తవంగా.. ఫీల్డింగ్ చేస్తున్న హైదరాబాద్ ప్లేయర్లను ఎప్పుడు కూడా అలా తిట్టలేదు. కానీ తాజాగా హర్షల్ పటేల్ పై తాను కూర్చున్న సీట్లో నుంచి లేచి మరి అసహనం వ్యక్తం చేయడం జరిగింది కావ్య.

కమింద్ కావ్య పాప ఫైర్

ఈ మ్యాచ్లో హర్షల్ పటేల్ ను బండ బూతులు తిట్టిన కావ్య పాప… శ్రీలంక ఆటగాడు కమింద్ ఫ్రీ హిట్ బాల్ను సిక్స్ కొట్టకపోవడంతో… చాలా అసహనం వ్యక్తం చేసింది. ఏంటి అలా ఆడుతున్నావు అన్నట్లుగా తన చేతిని చూపిస్తూ.. రెచ్చిపోయారు కావ్య మారన్. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

12 ఏళ్ల తర్వాత చెన్నై పై విక్టరీ

12 సంవత్సరాల తర్వాత చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చిత్తు చేసింది హైదరాబాద్ జట్టు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… 19.5 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 154 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి ఛేదించింది సన్రైజర్స్ హైదరాబాద్.

 

 

 

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీ ఇంటి ద‌గ్గ‌ర క‌ల‌క‌లం…కేక్ తీసుకొచ్చిన ఆగంత‌కుడు !

IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్‌, ఐపీఎల్ 2026 రిటెన్ష‌న్ ఎప్పుడంటే?

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Big Stories

×