BigTV English

KL Rahul – Athiya Shetty: తండ్రైన టీమిండియా స్టార్ ప్లేయర్ రాహుల్… నిజమేనా !

KL Rahul – Athiya Shetty: తండ్రైన టీమిండియా స్టార్ ప్లేయర్ రాహుల్… నిజమేనా !

KL Rahul – Athiya Shetty: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ( KL Rahul ).. అదిరిపోయే శుభవార్త చెప్పాడు. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో… ( Champions Trophy 2025 tournament ) అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన కేఎల్ రాహుల్… తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు. Kl రాహుల్ తాజాగా తండ్రి అయ్యాడని ప్రచారం జరుగుతోంది. తాను తండ్రి అయినట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా రాహుల్ ప్రకటించడం జరిగిందని… సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి . ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె.. అతియాశెట్టిని ( Athiya Shetty) రాహుల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.


Also Read:  Shane Bond: ఇలాగే ఆడితే… బుమ్రా కెరీర్ క్లోజ్.. డేంజర్ బెల్స్ పంపిన బాండ్!

ఈ నేపథ్యంలోనే.. ఈ జంట తాజాగా తల్లిదండ్రులు కావడం జరిగిందని అంటున్నారు. ఈ మేరకు రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని వార్తలు రావడంతో… అతనికి  అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. తన భార్య అతియాశెట్టి.. బేబీ బంప్ పైన రాహుల్ పడుకొని.. ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అయితే బేబీ బంప్ తో ఉన్న ఫోటో… షేర్ చేయడంతో…. నిజంగానే కేఎల్ రాహుల్ దంపతులకు… బేబీ జన్మించినట్లు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.   కొంతమంది.. ఈ జంటకు అమ్మాయి పుట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.


వాస్తవానికి కేఎల్ రాహుల్ – అతియా దంపతులు ఇద్దరు… తల్లిదండ్రులు ఇంకా కాలేదు. అతి త్వరలోనే కాబోతున్నారు. మార్చి చివర్లో… కె ఎల్ రాహుల్ భార్య అతియాశెట్టి డెలివరీ డేట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డెలివరీ కంటే ముందు… ఓ రొమాంటిక్ ఫోటోను వదిలాడు కేఎల్ రాహుల్. అయితే.. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది సోషల్ మీడియా స్టార్లు… నిజంగానే కేఎల్ రాహుల్ కు… బేబీ జన్మించిందని పోస్ట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఒకరి తర్వాత మరొకరు… కె ఎల్ రాహుల్ తండ్రి అయ్యాడని… వరుసగా పోస్టులు పెట్టడంతో అందరూ నిజమే అనుకున్నారు. వోహరా అనే సోషల్ మీడియా స్టార్.. కెఎల్ రాహుల్ దంపతులకు బేబీ జన్మించింది అని కూడా పోస్ట్ పెట్టాడు.

అయితే దీనిపై నేటిజన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వాళ్లు తల్లిదండ్రులు కాకముందే నీకు చెప్పారా..? బేబీ జన్మించిందని నువ్వే జ్యోతిష్యం చెబుతున్నావా…? వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చెయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కేఎల్ రాహుల్ దంపతుల… విషయం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు. టీమిండియాలో ఎక్కడ ఛాన్స్ వచ్చినా… బ్యాటింగుకు దిగాడు. మొన్నటి చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కోసం… టీమిండియా వికెట్ కీపర్ గా kl రాహుల్ తో పాటు.. డేంజర్ ఆటగాడు రిషబ్ పంత్ ను కూడా సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. కానీ రిషబ్ పంత్ కు ఛాన్స్ రాకుండా.. ప్రతి మ్యాచ్లో ఛాన్స్ కొట్టేశాడు కేఎల్ రాహుల్. ఇక ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఆట ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.

Also Read:  Hardik Pandya Instagram: కోహ్లీని దాటేసిన హార్దిక్ పాండ్య.. 6 నిమిషాల్లోనే!

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×