E-Paper
Advertisement

Krishnamachari Srikkanth: గంభీర్ గాడికి సిగ్గులేదు…టీమిండియాలో 11 మందిని శిష్యుల‌నే పెట్టుకో రా !

Krishnamachari Srikkanth: గంభీర్ గాడికి సిగ్గులేదు…టీమిండియాలో 11 మందిని శిష్యుల‌నే పెట్టుకో రా !
Advertisement

Krishnamachari Srikkanth:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మన ప్లేయర్లకు వరుసగా గాయాలు అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొత్త ప్లేయర్లను జట్టులోకి తీసుకుంటున్నారు. తాజాగా మొదటి వన్డే సందర్భంగా వాషింగ్టన్ సుందర్ కు ( Washington Sunder) గాయం అయింది. దీంతో అతని స్థానంలో ఎవరు ఊహించని అనామక ప్లేయర్ ఆయుష్ బడోనిని ( Ayush Badoni ) సెలెక్ట్ చేసింది బీసీసీఐ. గౌతమ్ గంభీర్ సూచనల మేరకు ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ( Krishnamachari Srikkanth ) ఈ అంశంపై స్పందించి సీరియస్ అయ్యారు.

Also Read: Ayushi Soni retired out: WPLలోనే తొలిసారి రిటైర్డ్ ఔట్‌…రిజ్వాన్ కు జ‌రిగిన అవ‌మాన‌మే ఆయుషి సోనికి

గంభీర్ కు సిగ్గులేదు.. ఆయుష్ బ‌డోని ఎవడురా ?

Advertisement

వాషింగ్టన్ సుందర్ ( Washington sunder) స్థానంలో ఆయుష్ బడోనిని సెలెక్ట్ చేయడంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కృష్ణమాచారి శ్రీకాంత్. ఆయుష్ బడోని తప్ప వేరే ప్లేయర్ ఎవడు దొరకలేదా? వీడు అంత తోపా? ఆయుష్ ను సెలెక్ట్ చేయమని చెప్పిన గౌతమ్ గంభీర్ కు ( Gautam Gambhir ) కొంచమైన సిగ్గు ఉందా ? అంటూ ఫైర్ అయ్యారు. టీమిండియాలో అందరినీ తొలగించి తన శిష్యులను 11 మందిని తీసుకు రా అంటూ సీరియస్ అయ్యారు కృష్ణమాచారి శ్రీకాంత్ ( Krishnamachari Srikkanth ). ప్రతి విషయంలో గౌతమ్ గంభీర్ వేలు పెట్టడం దారుణం అంటూ మండిపడ్డారు. గతంలో లక్నో సూప‌ర్ జెయింట్స్‌ జట్టుకు గౌతమ్ గంభీర్ మెంటార్ గా ఉన్నారు… అదే జట్టులో ఆయుష్ బడోని కూడా పనిచేస్తున్నాడు. అందుకే అత‌ని శిష్యుడిని ఇప్పుడు టీమిండియాలోకి గౌతమ్ గంభీర్ తీసుకువచ్చాడని నిప్పులు చెరిగారు శ్రీకాంత్.  ఆయుష్ బడోనిని ( Ayush Badoni )  స్థానంలో కృణాల్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ల‌ను తీసుకుంటే బాగుండ‌ని కామెంట్ చేశారు.దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక అటు న్యూజిలాండ్ తో జ‌రిగిన మొద‌టి వ‌న్డే కంటే ముందే, రిష‌బ్ పంత్ కు న‌డుముపైన గాయం అయింది. దీంతో రిష‌బ్ పంత్ స్థానంలో జురెల్ ను సెల‌క్ట్ చేశారు.

న్యూజిలాండ్ తో రెండు వ‌న్డేలు ఆడే ఆప్డేట్ టీమిండియా

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (c), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, KL రాహుల్ (WK), నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ఆయుష్ బదోని, యశస్వి జస్వాల్, ధృవ్ జురెల్

Advertisement

Also Read: Bangladesh Minister: కాళ్లు ప‌ట్టుకున్నా ఇండియాలో అడుగుపెట్ట‌బోం..పాకిస్తాన్ లో టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాం !

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×