E-Paper
Advertisement

RCB Jersey: ఇండియ‌న్ జెర్సీకి అవ‌మానం..కోహ్లీ కొంప‌ముంచిన చిన్నారి..దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు

RCB Jersey: ఇండియ‌న్ జెర్సీకి అవ‌మానం..కోహ్లీ కొంప‌ముంచిన చిన్నారి..దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు
Advertisement

RCB Jersey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అతిత్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ షురూ అవుతుంది. ఈ టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కొనసాగనుంది. అయితే ఈ టోర్నమెంట్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఓ చిన్నారి వీడియో విరాట్ కోహ్లీ కొంప ముంచింది. ఈ చిన్నారి కారణంగా విరాట్ కోహ్లీని దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.

Also Read: Pakistan-no ball: పాకిస్తాన్ జ‌ట్టులో ఫిక్సింగ్ క‌ల‌క‌లం…క్రీజుకు అర మీట‌ర్ దూరంగా నో బాల్, అమీర్ పై ట్రోల్స్‌

వైరల్ అవుతున్న RCB లేడీ చిన్నారి ఫ్యాన్ వీడియో

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ అతి త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన చిన్నారి వీడియో వైరల్ అవుతోంది. తాజాగా తన కుటుంబంతో షాపింగ్ కు వెళ్ళింది వీడియోలో కనిపిస్తున్న చిన్నారి. అయితే ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కి సంబంధించిన టీమిండియా జెర్సీని తీసుకో అంటూ ఆ చిన్నారి తండ్రి కోరుతాడు. అయితే ఆ జెర్సీ తనకు వద్దు అంటూ గొడవ చేస్తుంది సదరు చిన్నారి. టీమిండియా జెర్సీ కాకుండా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టుకు సంబంధించిన విరాట్ కోహ్లీ జెర్సీని తీసుకుంటుంది. తనకు ఇండియా కంటే విరాట్ కోహ్లీ గొప్ప అన్నట్లుగా ఆ చిన్నారి భావించి..RCB జెర్సీని వేసుకుంటుంది. ఇక ఆర్సిబి జెర్సీని ధరించిన తర్వాత చిన్నారి సంబరపడిపోతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కానీ నెటిజెన్స్ మాత్రం ఈ వీడియో పై సీరియస్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ దేశద్రోహి అంటూ మండిపడుతున్నారు.

విరాట్ కోహ్లీపై దేశద్రోహి కామెంట్లు ఎందుకంటే?

ఇండియాలో పుట్టి పెరిగాడు విరాట్ కోహ్లీ. ఇక్కడే క్రికెట్ ఆడి కోట్లు సంపాదించాడు. అయితే అచ్చం ఇలాగే మహేంద్ర సింగ్ ధోని అటు రోహిత్ శర్మ పాపులారిటీ సంపాదించుకొని ఇండియాలోనే ఉంటున్నారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం లండన్ పౌరసత్వాన్ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లండన్ లోనే సెటిల్ కాబోతున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీని దేశద్రోహి అంటున్నారు. ఇక ఇప్పుడు చిన్నారి వీడియో వైరల్ అయిన నేపథ్యంలో దేశద్రోహి జెర్సీలను ధరించకండి అంటూ నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి చిన్నారులకు విరాట్ కోహ్లీ అసలు రూపం తెలిసేలా ప్రచారం చేయాలని కోరుతున్నారు. ఇండియాకు విరాట్ కోహ్లీ చేసే అన్యాయం ఈ బెంగుళూరు అభిమానులకు తెలియడం లేదని మండి పడుతున్నారు. అందుకే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీని దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Advertisement

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

పాకిస్తాన్ జ‌ట్టులోనూ కోటీశ్వరులు…షోయ‌బ్ అక్త‌ర్ నుంచి బాబ‌ర్ వ‌ర‌కు ఎవ‌రి ఆస్తులు ఎంతంటే ?

రియాజ్.. నీకు బుర్ర ఉందా ? 55 ప‌రుగుల చేసిన పాకిస్తాన్, ఎలా ఆసియా క‌ప్ కొడుతుంది ?

పాకిస్తాన్ ఘోర ఓట‌మి…హుటా హుటిన‌ దుబాయ్ వెళ్లిన న‌ఖ్వీ..!

టీమిండియా చేతిలో ఓడినా, ఆసియా కప్ గెలుస్తాం – పాక్ కోచ్ సంచలనం

వైభ‌వ్ ఓవ‌రాక్ష‌న్‌..మ్యాచ్ మ‌ధ్య‌లో తిల‌క్ వ‌ర్మ‌కు స్ట్రాంగ్ వార్నింగ్

లైవ్ మ్యాచ్ లో బ‌రితెగించిన పాక్ ఫ్యాన్స్‌…”క్రాంతి గౌడ్” మ‌గాడంటూ కేక‌లు !

55 ప‌రుగుల‌కే ఆలౌటైనా సిగ్గు రాలేదా? ఫాతిమా స‌నా ఓవ‌రాక్ష‌న్‌పై టీమిండియా క్రికెట‌ర్ సీరియ‌స్

పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Big Stories

Advertisement
×