E-Paper
Advertisement

వాడికి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్‌

వాడికి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్‌
Advertisement

Mohammad Amir ON Virat Kohli:  టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటి చేత్తో టీమిండియాను ఎన్నో మ్యాచ్ లలో గెలిపించాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి బలమైన జట్టుపై కూడా ఇరగదీస్తాడు. పాకిస్తాన్ పైన చేజింగ్ అంటే.. విరాట్ కోహ్లీ వీరతాండవం చేస్తాడు. గతంలో కూడా పాకిస్తాన్ జట్టును చీల్చి చెండాడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే అలాంటి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరుపైన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ (Mohammad Amir) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కడేనని వ్యాఖ్యానించారు. అతడికి బౌలింగ్ చేయడం కంటే… రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అంటూ బాంబు పేల్చారు మహమ్మద్ అమీర్. దీంతో మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read: Trolls On Virat Kohli: లండ‌న్ లో విరాట్ కోహ్లీకి ఘోర అవ‌మానం…బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్‌ !

విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్

Advertisement

ఇటీవల కాలంలోనే బ్రిటిష్ పౌరసత్వాన్ని అందుకున్న పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమూద్ అమీర్… టీమిండియాను పొగడడం, అదే సమయంలో తన సొంత దేశం పాకిస్తాన్ ను విమర్శలు చేయడం ఈ మధ్య జరుగుతోంది. లేటెస్ట్ గా విరాట్ కోహ్లీని రియల్ హీరో అంటూ ప్రకటించేశాడు మహమ్మద్ అమీర్. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆటగాడు అంటూ కితాబు ఇచ్చారు.

వరల్డ్ లో విరాట్ కోహ్లీని మించిన మొనగాడు ఎవరూ లేరని పేర్కొన్నారు. చాలా మంది విరాట్ కోహ్లీ తో సమానంగా బాబర్ ఆజం ను చూస్తారు.. కానీ అతడికి అంత సీన్ లేదని పరువు తీశారు. విరాట్ కోహ్లీ స్థాయికి చేరుకోవాలంటే…. బాబర్ ఆజం 1000 జన్మలు ఎత్తాల్సిందేనని సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ జనరేషన్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీకి కితాబు ఇచ్చారు మహమ్మద్ అమీర్. అసలు విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడం చాలా కష్టమని తేల్చి చెప్పారు. అతడికి బౌలింగ్ చేయడం కంటే, రిటైర్మెంట్ ఇవ్వడమే బెటర్ అన్నారు.

విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు టీమిండియాను ఓడించడం కష్టమే

Advertisement

విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాలో ఉన్నన్ని రోజులు పాకిస్తాన్ గెలవడం కష్టమేనని మహమ్మద్ అమీర్ సంచలన ప్రకటన చేశారు. విరాట్ కోహ్లీ తన కెరీర్ లో ఎక్కువ శాతం పాకిస్తాన్ పైన కసిగా ఆడాడని వెల్లడించారు. పాకిస్తాన్ లో ఓడించడంలో విరాట్ కోహ్లీ దిట్ట అంటూ పేర్కొన్నారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ వికెట్ తీయడంలో పాకిస్తాన్ క్రికెటర్లు తరచూ విఫలమవుతున్నారని.. తాను కూడా అతని వికెట్ తీయడం కష్టమేనని తెలిపారు.

Also Read: ICC slaps Pakistani players with big fines: పాకిస్తాన్ బౌల‌ర్ల‌కు జై షా బిగ్ షాక్‌..ఇక గ్రౌండ్ లో దిగ‌కుండా మాస్ట‌ర్ ప్లాన్ 

 

 

Related News

మీరు ఎంత గింజుకున్నా తీసుకునేది లేదు…30 ఏళ్లు దాటిన ప్లేయ‌ర్లు మాకొద్దు

ఒరేయ్ న‌ఖ్వీ నీకు అస‌లు సిగ్గుందా ? ఇంకా ఎన్ని రోజులు ఆసియా క‌ప్ దాస్తావురా ?

పాతాళానికి ప‌డిపోయిన అర్షద్ నదీమ్..80 మీట‌ర్లు కూడా విస‌ర‌లేదంటూ

టీమిండియా కోసం వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటాను..తమీమ్ ఇక్బాల్ సంచ‌ల‌నం !

దొంగ‌చాటున పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు హ‌గ్గులు ఇవ్వ‌డం ఎందుకు? ద‌మ్ముంటే ఆ ప‌ని చేయండి

కోచ్ డారెన్ సమీ అబ‌ద్ధాల కోరు….వెస్టిండీస్ జ‌ట్టును నాశ‌నం చేస్తున్నాడు

విరాట్ కోహ్లీ పెద్ద సెల్ఫీష్‌..అంబ‌టి రాయుడు కెరీర్ ను తొక్కేశాడు!

Big Stories

Advertisement
×