E-Paper
Advertisement

మా PSL పెద్ద‌కు స్టాక్ మార్కెట్ లా IPL కుప్ప‌కూలింది…ప‌రువు తీసిన బాసిత్ అలీ

మా PSL పెద్ద‌కు స్టాక్ మార్కెట్ లా  IPL కుప్ప‌కూలింది…ప‌రువు తీసిన బాసిత్ అలీ
Advertisement

Basit Ali On IND VS PAK Hong Kong Super Sixes:  హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. కృనాల్ పాండ్యా సేన బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో విఫలం అయింది. దీంతో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ పై బాసిత్ ఆలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ అంటూ పొంగిపోయే ఇండియన్స్ ను పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ తోనే దెబ్బ కొట్టామని వ్యాఖ్యానించాడు.

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో ఆడే ఆటగాళ్లే ఇప్పుడు టీమిండియాను ఓడించారని చురకలు అంటించాడు. దీంతో మా పీఎస్ఎల్ దెబ్బకు స్టాక్ మార్కెట్ లాగా ఐపీఎల్ కూడా కుప్పకూలిందని హేళన చేశారు. ఇది పాకిస్తాన్ సూపర్ లీగ్ బ్రాండ్ అంటూ వ్యాఖ్యానించాడు. ఇకపై పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ గురించి తక్కువగా మాట్లాడకూడదని హితువు పలికాడు. ఇప్పటికీ, ఎప్పటికీ ఐపీఎల్ కంటే తమ పాకిస్తాన్ సూపర్ లీగే చాలా బెటర్ అని వెల్లడించాడు. దీంతో బాసిత్ అలీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

IPL స్టార్లు ఉన్నా, టీమిండియాను చిత్తుగా ఓడించాం

Advertisement

హాంకాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోయిన మ్యాచ్ పై బాసిత్ అలీ రియాక్ట్ అయ్యాడు. టీమిండియా జట్టులో ఐపీఎల్ ఆడే రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, రాహుల్ తెవాటియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా ఉన్నారని గుర్తు చేశాడు. అయినప్పటికీ టీమిండియాను దీటుగా ఎదుర్కొని ఓడించామని గుర్తు చేశాడు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Advertisement

అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాంటి పెద్ద టోర్నమెంట్ ను పాకిస్తాన్ సూపర్ లీగ్ ఓడించేసిందని అర్థం చేసుకోవాలంటే హాట్ కామెంట్స్ చేశాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా పై విజయం సాధించడం చాలా గొప్పగా అనిపించిందని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించే కృనాల్ పాండ్యా బౌలింగ్ లో ఒకే ఓవర్ లో ఐదు సిక్సర్లు బాదినందుకు తెగ ఖుషిగా ఉందని వెల్లడించాడు. ఖవాజా అలాగే అబ్బాస్ అఫ్రిది అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండిచా చిత్తుగా ఓడించినట్టు ప్రశంసించాడు.

టీమిండియా ఓట‌మిపై పాకిస్తాన్ ప్ర‌ధాని రియాక్ట్

హాంగ్కాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియాపై పాకిస్తాన్ విజయం సాధించిన తరుణంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాగే టీమ్ ఇండియాను ఓడిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చాడు. జట్టును ముందుండి నడిపించిన న‌ఖ్వీని మెచ్చుకున్నాడు.

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

టీమిండియాను ముంచేది RCB ప్లేయ‌ర్లే…అగార్క‌రే క‌రెక్ట్ అంటూ మెచ్చుకుంటున్న ఫ్యాన్స్‌

నితీశ్ రెడ్డి భారీ సిక్స‌ర్‌…కిస్సు ఇచ్చిన‌ లేడీ ఫ్యాన్, అదృష్ట‌మంటే మ‌న తెలుగోడిదేరోయ్

టీమిండియాను ఓడించిన ప్లేయర్లకు బిర్యానీ పార్టీ…? పాక్ ప్రధాని షరిఫ్‌పై ట్రోలింగ్ షురూ!

అభిషేక్, వైభవ్, ఇషాన్‌లను వన్డేల్లోకి తీసుకోండి..ఆ రాక్షసులు భూకంపం సృష్టిస్తారు

గంభీర్ బుర్ర తక్కువ నిర్ణయాల వల్లే 4వ టీ20లో టీమిండియా ఓటమి..గవాస్కర్ ఫైర్

పాకిస్తాన్ ప్లేయ‌ర్ తో SRH బౌల‌ర్ న‌ట‌రాజ‌న్‌ దోస్తానా..దేశం నుంచి త‌రిమేయాలంటూ ట్రోల్స్‌!

రాహుల్, కృనాల్ డకౌట్…పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓట‌మి

Big Stories

Advertisement
×