BigTV English

Nita Ambani: 6వ ట్రోఫీ అంటూ సిగ్నల్స్.. గెలిచాక ముంబై ప్లేయర్లను అవమానించిన నీతా అంబానీ

Nita Ambani: 6వ ట్రోఫీ అంటూ సిగ్నల్స్.. గెలిచాక ముంబై ప్లేయర్లను అవమానించిన నీతా అంబానీ

Nita Ambani:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్… ప్లే ఆఫ్స్ కు దూసుకు వెళ్ళింది. బుధవారం రోజున ఈ టోర్నమెంట్ లో భాగంగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఏకంగా 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ముంబై ఇండియన్స్. ఈ దెబ్బకు ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటికి వెళ్లగా…. ప్లే ఆఫ్స్ కు ముంబై ఇండియన్స్ దూసుకు వెళ్ళింది. దీంతో ముంబై స్టేడియం లో సంబరాలు అంబరాన్ని అంటాయి.


Also Read: Poonam Pandey: 14 ఏళ్ళ కుర్రాడిపై పూనమ్ పాండే కన్ను..హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయిందిగా

మ్యాచ్ గెలిచాక షేక్ హ్యాండ్ ఇవ్వని నీతా అంబానీ


ఢిల్లీ క్యాపిటల్స్ పై 59 పరుగుల తీర్థం ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టిన నేపథ్యంలో… అంబానీ కుటుంబం చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. నీతా అంబానీ అలాగే ఆకాష్ అంబానీ ఇద్దరు కూడా…. గ్రౌండ్లో ఎగిరి గంతేసినంత పని చేశారు. అయితే… ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు మాత్రం మిగతా అంబానీ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ప్లే ఆప్స్ కు తీసుకువెళ్లిన ముంబై ఇండియన్స్…. ప్లేయర్లను ముట్టుకోవడానికి వెనుకాడారు నీతా అంబానీ. ఇప్పుడు ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి.

కరోనా టెర్రర్ భయంతో వణికిపోతున్న నీతా అంబానీ

కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ చాలా జాగ్రత్త పడుతున్నారు. ఇతరులను ముట్టుకుంటే కరోనా సోకుతుందని… కచ్చితంగా సానిటైజ్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ గెలిచిన తర్వాత ముంబై ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ముందుగా బుమ్రా కు షేక్ హ్యాండ్ ఇచ్చేముందు శానిటైజ్ పెట్టుకున్నారు నీతా అంబానీ. అనంతరం అందరు ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ముంబై ప్లేయర్లకు శానిటైజ్.. చేసిన అనంతరం ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి.

ప్లేయర్ లందరూ శానిటైజేషన్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విదేశాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. ఇటు మన ఇండియాలో కూడా అక్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెడ్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. అందుకే ముంబై ఇండియన్స్ ప్లేయర్లకు కూడా కరోనా సోకుతుందని ఆమె వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Also Read: MI VS DC: ముంబై ఇండియన్స్ కాదు అంపైర్ ఇండియన్స్..ఒకే మ్యాచ్ లో 3 తప్పిదాలు

6వ టైటిల్ లోడింగ్

ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో… ఆరవ టైటిల్ గెలవబోతున్నట్లు నీతా అంబానీ ఓ సిగ్నల్ ఇచ్చారు. తన చేతి వేళ్లను చూపిస్తూ… ఆరవ కప్పు కొట్టబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. దానికి తగ్గట్టుగానే ప్లే ఆఫ్ కు తాజాగా ముంబై ఇండియన్స్ చేరింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×