MI VS DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Mumbai Indians vs Delhi Capitals) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ రసవత్తర పోరులో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ కొట్టి నేరుగా… ప్లే ఆఫ్ చేరుకుంది. గత సీజన్లో అట్టర్ ఫ్లాప్ అయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మాత్రం దుమ్ము లేపింది. అయితే… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన విజయం సాధించిన ముంబై ఇండియన్స్ జట్టును ఉద్దేశించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. దారుణమైన కామెంట్లు పెడుతూ ముంబై ఇండియన్స్ పరువు తీస్తున్నారు క్రికెట్ అభిమానులు.
Also Read: Poonam Pandey: 14 ఏళ్ళ కుర్రాడిపై పూనమ్ పాండే కన్ను..హాట్ కామెంట్స్ తో రెచ్చిపోయిందిగా
ముంబై ఇండియన్స్ కాదు.. అంపైర్ ఇండియన్స్ ( Mumbai Indians vs Delhi Capitals) అంటూ ట్రోలింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏకంగా 59 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ వెనుక కుట్ర కోణం ఉందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఆరోపణలు. ఇది ముంబై ఇండియన్స్ కాదు… అంపైర్ ఇండియన్స్ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ దెబ్బకు సోషల్ మీడియాలో కూడా అంపైర్ ఇండియన్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది.
ఓకే మ్యాచ్ లో మూడు తప్పిదాలు?
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్.. మధ్య మ్యాచ్ నేపథ్యంలో అంపైర్లు అందరూ అమ్ముడుపోయారని ఈ సోషల్ మీడియాలో… రచ్చ వాతావరణం నెలకొంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోకుండా… అంపైర్లను కొనుగోలు చేసిందని రచ్చ చేస్తున్నారు. అందుకే ముంబై ఇండియన్స్ కాస్త అంపైర్ ఇండియన్స్ గా మార్చేశారు. ఇందులో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ బౌలర్ సంట్నర్ వేసే ప్రతి బంతి నో బాల్ తరహాలోనే ఉంటుంది.
ముఖ్యంగా అతడు వేసిన ఓ బంతి… కారణంగా డేంజర్ గా ఆడుతున్న విప్రాజ్ అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఆ బంతి నో బాల్. వాస్తవానికి వికెట్ల పక్కన ఉంచి బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. కానీ… సంట్నర్ మాత్రం.. వికెట్లకు దూరంగా పూర్తిగా నో బాల్ వేశాడు. అయినప్పటికీ అంపైర్ దాని గమనించకుండా అవుట్ గా ప్రకటించాడు. అలాంటి బంతికే ఢిల్లీ ఆటగాడు అభిషేక్ పొరల్ ఔట్ కావడం జరిగింది. అలాగే విప్రాజ్ స్టేట్ గా సిక్స్ కొడితే.. దాన్ని బౌండరీగా ప్రకటించారు. ఇలాగే చాలామంది ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఔట్ అయ్యారు. ఈ తరుణంలోనే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్… చేరుతుందని చెబుతున్నారు.
Also Read: Rcb-Ms Dhoni: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!
Buy a 60 FPS Screen.pic.twitter.com/JFGo5Gu1py https://t.co/sBKEC1gfIj
— Selfless⁴⁵ (@SelflessCricket) May 21, 2025
1. It was a clear six by Vipraj but the umpire didn't even bother to check and gave it a four.
2. Santer bowled a side no ball in which Vipraj got out but umpire didn't bother to check.
3. Abhishek Porel was clearly not out
Umpire Indians at their best!! pic.twitter.com/eKNvRsfkLt
— Sohel. (@SohelVkf) May 21, 2025