E-Paper
Advertisement

India vs Namibia: టాస్ ఓడిన టీమిండియా..అభిషేక్ శ‌ర్మ ఔట్‌..సంజు మ‌రోసారి విఫ‌లం

India vs Namibia: టాస్ ఓడిన టీమిండియా..అభిషేక్ శ‌ర్మ ఔట్‌..సంజు మ‌రోసారి విఫ‌లం
Advertisement

India vs Namibia: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Men’s T20 World Cup 2026) భాగంగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లన్ని చాలా రసవత్తరంగా కొనసాగాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 17 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. నమీబియా వర్సెస్ ఇండియా ( India vs Namibia) మధ్య ఈ బిగ్ ఫైట్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ( Arun Jaitley Stadium, Delhi) వేదికగా ఇండియా వర్సెస్ నమీబియా మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ ప్ర‌క్రియ కాసేప‌టి క్రిత‌మే ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన న‌మీబియా, ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నుంది. దీంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ కు దిగనుంది. ఈ త‌రుణంలోనే అభిషేక్ శ‌ర్మ తుది జ‌ట్టు నుంచి దూరం అయ్యాడు. అత‌ని స్థానంలో సంజు శాంస‌న్ జ‌ట్టులోకి వ‌చ్చేశాడు.

Also Read: BAN – T20 WC Boycott: మా బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, పిరికి స‌న్నాసులు..మాట మార్చిన ఆసిఫ్ నజ్రుల్

అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అభిషేక్ శర్మ అనారోగ్యం పారిన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో అతడు ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో ఇవాల్టి మ్యాచ్ కు అభిషేక్ శర్మ దూరమయ్యాడు. దీంతో అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇవాళ అభిషేక్ శర్మ స్థానంలో ఓపెనర్ గా కూడా సంజు బరిలోకి దిగుతాడు. అటు తుది జట్టులో బుమ్రా స్థానం దక్కించుకున్నాడు. మిగిలిన జట్టు యధావిధిగా ఉంది. కాగా ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. జియో హాట్ స్టార్ వేదికగా ఈ మ్యాచ్ ఫ్రీగానే చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. అభిషేక్ శర్మ అనారోగ్యంపై టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడారు. ఇప్పుడిప్పుడే అభిషేక్ శర్మ కోరుకుంటున్నాడని తెలిపారు. అతడు మరో మ్యాచ్ కు కూడా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందని వెల్లడించాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. ఇదే జరిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కు కూడా అభిషేక్ శర్మ దూరం అవుతాడు. దీంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు.

సంజు మ‌రోసారి విఫ‌లం

న‌మీబియాతో జ‌రుగుతున్న మ్యాచ్ లో సంజు బ‌రిలోకి దిగాడు. కానీ వ‌చ్చిన అవ‌కాశాన్ని చేజార్చుకున్నాడు. కేవ‌లం 22 ప‌రుగుల‌కు ఔట్ అయ్యాడు. దీంతో సంజుపై మ‌ళ్లీ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇండియా వ‌ర్సెస్ న‌మీబియా ఇరు జ‌ట్లు

Advertisement

India (Playing XI): సంజు శాంసన్, ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(c), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

Namibia (Playing XI): లౌరెన్ స్టీన్‌క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేజే స్మిట్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, మలన్ క్రుగర్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, మాక్స్ హీంగో

 

Also Read: Trolls on Usman Tariq: ఐసీసీ కళ్లు మూసుకుపోయాయా ? ఉస్మాన్ తారిక్ పై బ్యాన్ వేయండి..USA, శ్రీలంక ఫ్యాన్స్ ట్రోలింగ్‌

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×