E-Paper

Nasser Hussain: వైభవ్ బ్యాట్ లో స్ప్రింగులు దాచాడు…వెంట‌నే చెక్ చేయండి

Nasser Hussain: వైభవ్ బ్యాట్ లో స్ప్రింగులు దాచాడు…వెంట‌నే చెక్ చేయండి
Advertisement

Nasser Hussain :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 tournament) అద్భుతంగా రాణించిన వైభవ్ సూర్యవంశీ, అతి త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టనున్నాడు. అరంగేట్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. ఐర్లాండ్ సిరీస్ లో అతనికి అవకాశం రాకపోయినా, ఇంగ్లాండ్ తో జరిగే టి20 సిరీస్ నేపథ్యంలో కచ్చితంగా వైభవ్ తన అరంగేట్ర మ్యాచ్ ఆడతాడని అందరూ అంచనా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం మ్యాచ్ ఉన్న నేపథ్యంలో వైభవ్ (Vaibhav Suryavanshi) ఖచ్చితంగా ఆడతాడని కూడా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే వైభవ్ ఇవాల్టి మ్యాచ్ లో ఆడతాడు అన్న వార్త వచ్చిన నేపథ్యంలో ఇంగ్లీష్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. వైభవ్ సూర్య వంశీ ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ బ్యాట్లు చెక్ చేయాలంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజ‌ర్ హుస్సేన్ (Nasser Hussain) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైభవ్ బ్యాట్ లో స్ప్రింగులు దాచాడు…వెంట‌నే చెక్ చేయండి అంటూ నాజ‌ర్ హుస్సేన్ ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

వైభవ్ బ్యాట్ లో స్ప్రింగులు దాచాడు…వెంట‌నే చెక్ చేయండి

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య ఇవాళ రెండో టి20 జరగనున్న నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తుది జట్టులో అవకాశం దక్కించుకుంటానని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే వైభవ్ ఆడతాడు అన్న భయంతో ఇంగ్లీష్ మాజీ క్రికెటర్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ బ్యాట్ల‌ను చెక్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ బ్యాట్లలో స్ప్రింగులు (Vaibhav Suryavanshi bat springs ) ఉన్నాయంటూ ఆరోపణలు చేశారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాజ‌ర్ హుస్సేన్ (Nasser Hussain).

అందుకే అతడు షాట్ ఆడినప్పుడల్లా, అతని బ్యాట్లలో వింత శబ్దాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాట్లలో స్ప్రింగులు ఉంటేనే అలాంటి శబ్దాలు వస్తాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నాజర్ హుస్సేన్. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వైభవ్ సూర్య వంశీ వయస్సు విషయంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉందంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు వైభవ్ సూర్య వంశీ అరంగేట్రం చేయడం లేదని ఏడ్చిన ఇంగ్లీష్ క్రికెటర్లు… ఇప్పుడు వైభవ్ వస్తుంటే గజగజ వణికి పోతున్నారని ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అనవసరంగా వైభవ్ పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

Advertisement

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

 

 

 

 

Related News

ప్ర‌తి ఒక్క‌డూ సంజును అనేవాడే…వైభ‌వ్ కు అంత‌సీన్ లేదు!

Axar Patel: వీళ్ల‌కు బ్యాటింగే చేత‌కాదు, ఇంగ్లీష్ క్లాసులు అవ‌స‌ర‌మా?

వివాదంలో సంజు…ప్రాక్టీస్ స‌మ‌యంలో వైభ‌వ్ మెడ‌లు ప‌ట్టుకుని బెదిరింపులు ?

Kavya Maran: కావ్య బ‌రిలోకి దిగితే, శ‌త్రువు కూడా కాళ్ల ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే

లైవ్ మ్యాచ్‌లో అభిమాని దొంగ‌త‌నం..గుర్బాజ్ క్యాప్ కొట్టేసి జంప్‌

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…చీప్ గా రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్

Big Stories

×