E-Paper
Advertisement

ట్రావిస్ హెడ్ పోతే ఏంటి? భ‌యంక‌ర‌మైన కాటేర‌మ్మ కొడుకుల‌ను దించుకున్న కావ్య పాప‌

ట్రావిస్ హెడ్ పోతే ఏంటి? భ‌యంక‌ర‌మైన కాటేర‌మ్మ కొడుకుల‌ను దించుకున్న కావ్య పాప‌
Advertisement

Travis Head Replacement By SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ (Indian Premier League 2027 Tournament) నేపథ్యంలో కావ్య పాప జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టైం చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ( SRH) వీడుతున్నట్టు డేంజరస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ ప్రకటించాడు. దీంతో మంగళవారం రోజున హైదరాబాద్ జట్టు నుంచి ట్రావిస్ హెడ్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన చేసింది యాజమాన్యం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లుగా దిగేవారు. వీళ్లే ఆ జ‌ట్టుకు కొండం బ‌లం.

టైం చూసి, స‌న్ రైజ‌ర్స్ ను దెబ్బ‌కొట్టిన ట్రావిస్ హెడ్

ఈ జోడి ప్రపంచంలోని అత్యంత భయంకరమైనది. వీళ్లు బ్యాటింగ్ కు దిగితే, ప్రత్యర్థి బౌలర్లు గజ గజ‌ వణికి పోతారు. సిక్సర్లు, బౌండరీలు తప్ప మరో ప్రపంచమే లేదన్నట్టుగా ఇరగదీసేవాళ్లు. ఈ జోడి దెబ్బకు టీ20 క్రికెట్ లో 300 పరుగులు కొట్టడం చాలా సులువు అని తేలిపోయింది. అంతేకాదు ఈ జోడీ కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే ఇప్పుడు అభిషేక్ శ‌ర్మ‌ పార్ట్ న‌ర్ ట్రావిస్ హెడ్ లేకపోవడం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లైనప్ పై ఎఫెక్ట్ కచ్చితంగా చూప‌నుంది.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

ట్రావిస్ హెడ్ స్థానంలో ఎవరు వస్తారు అంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 టోర్నమెంట్ ( IPL 2027 Tournment) నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీన వేలం జరగనుంది. ఈ సందర్భంగా ట్రావిస్ హెడ్ స్థానంలో మరో ఓపెనర్ ను కావ్య పాప కొనుగోలు చేయనుంది. ఇందులో ముందు వరుసలో జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, హ్యారీ బ్రూక్, షాయ్ హోప్, బెన్ డకెట్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరు ట్రావిస్ హెడ్ స్థానంలో వచ్చినా మళ్లీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆపడం ఎవరి తరం కాదు. షాయ్ హోప్ ఇప్పటికే టీమిండియాతో జరిగిన టి20 సిరీస్ సందర్భంగా అద్భుతంగా రాణించి మంచి ఊపులో ఉన్నాడు.

Advertisement

హ్యారీ బ్రూక్ కూడా ఇండియన్ మైదానాలపై అదరగొడతాడు. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు గ‌తంలో ఆడిన అనుభ‌వం కూడా హ్యారీ బ్రూక్ కు ఉంది.  బెన్ డకెట్ కూడా మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్. యంగ్ క్రికెట‌ర్ క‌నుక‌, తీసుకుంటే చాలా సీజ‌న్లు అత‌ను ఆడ‌తాడు. మెక్ గుర్క్ కూడా భ‌యంక‌ర‌మైన షాట్లు ఆడి, మ్యాచ్ స్వ‌రూపం మార్చుతాడు. మరి ఇందులో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

జై షా కార‌ణంగా టీమిండియా, పాకిస్తాన్ క్రికెట‌ర్లు త‌న్నుకు చస్తున్నారు!

ధోనిని జ‌న్మ‌లో క్ష‌మించ‌ను…ఐపీఎల్ రిటైర్మెంట్ పై యోగరాజ్ సింగ్ ఫైర్

అక్క‌డే య‌శ్వీర్ గౌడ్ ప‌ళ్లు హంజా రాల‌గొట్టుంటే.. టీమిండియా త‌ల దించుకునేది

విరాట్ కోహ్లీకి ఇంత డ‌బ్బు పిచ్చా…బాటిల్ స్టిక్క‌ర్ తీసేసి మ‌రీ దొరికిపోయాడు!

ఆంధుల ఆసియా కప్.. టీమిండియాపై పాకిస్తాన్ సూపర్ విక్టరీ, రెచ్చగొట్టే సెలబ్రేషన్స్ చేసిన ప్లేయర్లు

ట్రావిస్ హెడ్, స్టార్క్ ఔట్.. ఐపీఎల్ 2027లో 10 ఫ్రాంచైజీలు వదిలేసిన ప్లేయర్లు వీళ్లే

ఫ్యాన్స్ బిగ్ షాక్…ఐపీఎల్ కు మ‌హేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్

Big Stories

Advertisement
×