BigTV English

IND VS NZ: న్యూజిలాండ్‌ ఆలౌట్‌..టీమిండియా టార్గెంట్‌ ఎంతంటే?

IND VS NZ: న్యూజిలాండ్‌ ఆలౌట్‌..టీమిండియా టార్గెంట్‌ ఎంతంటే?

IND VS NZ: టీం ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో… రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 259 పరుగులు చేసిన న్యూజిలాండ్… రెండు వైన్నింగ్స్ లో 255 పరుగులకు అలౌట్ అయింది.


New Zealand lead by 358 runs

దింతో టీం ఇండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంటుంది. టీమ్ ఇండియా బౌలర్లలో… రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందరి 4 వికెట్లు పడగొట్టాడు. అటు జడేజాకు 3 వికెట్లు పడ్డాయి.

Also Read: Border Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫి, సౌతాఫ్రికా టూర్లకు టీమిండియా జట్లు ప్రకటన.. సూర్యకు కెప్టెన్సీ !


న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ లాథం 86 పరుగులు చేసి రాణించాడు. అలాగే కాన్వే 17 పరుగులు చేశాడు. విల్‌ యంగ్‌ 23 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. మొదటి ఇన్నింగ్స్ లో రెచ్చిపోయిన రచిన్‌ రవీంద్ర 9 పరుగులకే అవుట్ అయ్యాడు. మిచెల్ 18 పరుగులు, టామ్ 41 పరుగులు అలాగే గ్లెన్ ఫిలిప్స్ 48 పరుగులతో రాణించారు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×