E-Paper
Advertisement

Paris Olympics 2024 Day 4 India schedule: ఒలింపిక్స్ లో నేటి భారత షెడ్యూల్ ..

Paris Olympics 2024 Day 4 India schedule: ఒలింపిక్స్ లో నేటి భారత షెడ్యూల్ ..
Advertisement

Paris Olympics 2024 Day 4 India Full schedule: పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమై అప్పుడే మూడు రోజులు గడిచిపోయాయి. ఒకే ఒక్క కాంస్య పతకం దక్కింది. ఇంక 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఒలింపిక్స్ లో 32 క్రీడాంశాలు జరుగుతుంటే అందులో భారత్ 16 అంశాల్లోనే పాల్గొంటోంది. అంటే దాదాపు సగం పతకాలకు భారత్ దూరంగా ఉన్నట్టే అనుకోవాలి. ఆడేవి సగం ఆటలు.. మూడురోజులు అయిపోయాయి. ఒకటే పతకం వచ్చింది. ఒకటి మాత్రం ఊరించేలా ఉంది. అదికూడా 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మను బాకర్-సరభ్‌జోత్‌ జంట కాంస్య పోరుకు చేరుకుంది. మరి ఈరోజు షెడ్యూల్ ఎలా ఉందో చూద్దామా..

బాక్సింగ్‌: పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌ (అమిత్‌ × పాట్రిక్‌)- రాత్రి 7.16 గంటలకు,
బాక్సింగ్‌: మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32‌ (జాస్మిన్‌ × పెటిసియో)- రాత్రి 9.24 గంటలకు,
బాక్సింగ్‌: మహిళల 54 కేజీల ప్రిక్వార్టర్స్‌ (ప్రీతి × మార్సెలా)- రాత్రి 1.06 గంటలకు

Advertisement

షూటింగ్‌: ట్రాప్‌ మహిళల క్వాలిఫికేషన్‌ (శ్రేయసి, రాజేశ్వరి)- మధ్యాహ్నం 12.30 గంటలకు
షూటింగ్‌: ట్రాప్‌ పురుషుల క్వాలిఫికేషన్‌ (పృథ్వీరాజ్‌)- మధ్యాహ్నం 12.30 గంటలకు,
షూటింగ్: 10మీ.ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ కాంస్య పోరు (మను-సరబ్‌జోత్‌ × లీ-యెజిన్‌)- మధ్యాహ్నం 1 గంటలకు
షూటింగ్‌: ట్రాప్‌ పురుషుల క్వాలిఫికేషన్‌ ఫైనల్‌- రాత్రి 7 గంటలకు

బ్యాడ్మింటన్‌: పురుషుల డబుల్స్‌ (సాత్విక్‌-చిరాగ్‌ శెట్టి × అల్ఫియాన్‌-అర్డియాంతో)- సాయంత్రం 5.30 గంటలకు
బ్యాడ్మింటన్‌: మహిళల డబుల్స్‌ (అశ్విని-తనీషా × మపాస-యు)- సాయంత్రం 6.20 గంటలకు

Advertisement

Also Read: నాదల్‌ను ఓడించిన జకోవిచ్, బంగారు పతకంపై కన్ను..

హాకీ: భారత్‌ × ఐర్లాండ్‌- సాయంత్రం 4.45 గంటలకు
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగం (అంకిత, భజన్‌)- సాయంత్రం 5.14 గంటలకు

ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత విభాగం (ధీరజ్‌ × ఆడమ్‌)- రాత్రి 10.46 గంటలకు

రోయింగ్‌: పురుషుల సింగిల్‌ స్కల్స్‌ క్వార్టర్స్‌ (బాల్‌రాజ్‌)- మధ్యాహ్నం 1 గంటలకు

ఈక్వెస్ట్రియన్‌: డ్రెసెజ్‌ వ్యక్తిగత గ్రాండ్‌ ప్రి (అనూష్‌)- మధ్యాహ్నం 2.30 గంటలకు

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×