BigTV English
Advertisement

Champions Trophy 2025: బీసీసీఐకి పాకిస్తాన్ సంచలన లేఖ.. చాంపియన్స్ ట్రోఫీ పై టీమిండియాకు బంపర్ ఆఫర్?

Champions Trophy 2025:  బీసీసీఐకి పాకిస్తాన్ సంచలన లేఖ.. చాంపియన్స్ ట్రోఫీ పై  టీమిండియాకు బంపర్ ఆఫర్?

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025).. నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అదిరిపోయే ప్లాన్ తో ముందుకు వచ్చింది. పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టబోమని చెబుతున్న టీమిండియా కు… ప్రత్యేక సలహా ఇస్తూ లేఖ విడుదల చేసింది. మ్యాచ్ ఉన్న రోజు పాకిస్తాన్ కు వచ్చి.. అయిపోయిన వెంటనే మళ్ళీ ఇండియాకు తిరిగి వెళ్లిపోయాలా ప్లాన్ చేసుకోవాలని… సూచనలు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB).


Return home after each match PCB new proposal to BCCI for Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025). వచ్చే ఏడాది జరగనుంది. ఈ టోర్నమెంట్ కు ఐసీసీ లెక్కల ప్రకారం.. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు పాకిస్తాన్ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ఈ ట్రోఫీ కోసం వచ్చే జట్లకు.. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది పాకిస్తాన్ జట్టు యాజమాన్యం. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో… పాకిస్తాన్ (Pakisthan) గడ్డ పైన అడుగు పెట్టబోమని ఇప్పటికే టీమిండియా అటు బీసీసీఐ పాలకమండలి ప్రకటించింది.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !


భద్రతా కారణాల దృష్ట్యా.. 2009 నుంచి అసలు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టడం లేదు టీమిండియా (Team india). ఏదైనా అంతర్జాతీయ టోర్నమెంట్ జరిగితే… దుబాయ్ వేదికగానే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఛాంపియన్ ట్రోఫీ కోసం… పాకిస్తాన్ వెల్లబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. కానీ.. కచ్చితంగా టీమిండియా రావాల్సిందేనని పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.

Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

కొన్నిసార్లు బుజ్జగిస్తోంది. పాకిస్తాన్ కు వస్తే చాలా జాగ్రత్తగా చూసుకుంటామని… టీమిండియా కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. కానీ ఛాంపియన్ ట్రోఫీని.. దుబాయ్ వేదికగా నిర్వహించాలని… భారత క్రికెట్ నియంత్రణ మండలి కోరుతోంది. కానీ పాకిస్తాన్ కు వచ్చేది లేదని తేల్చి చెబుతోంది. ఇలాంటి తరుణంలోనే.. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి…. బహిరంగ లేఖ రాసింది పాకిస్తాన్.

Also Read: Also Read: Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

చాంపియన్స్ ట్రోఫీలో  ( Champions Trophy 2025) భాగంగా టీమిండియా మ్యాచ్లు ఉన్నప్పుడు.. పాకిస్తాన్ కు రావాలని సూచించింది. మ్యాచ్ అయిపోయిన వెంటనే.. ఫ్లైట్ ఎక్కి ఇండియాకు వెళ్లిపోవాలని కోరింది. పాకిస్థాన్లో స్టే చేయడం… టీమిండియా కు అసౌకర్యంగా ఉంటే… తమ సూచన పరిశీలించాలని కోరింది. పాకిస్తాన్ గడ్డ పైన ఆడిన వెంటనే.. ఇండియాలోని ఢిల్లీ లేదా చండీగర్… ఇతర ఏ ప్రాంతమైన ఎంచు కొని అక్కడికి వెళ్ళండి అని కోరింది. కానీ టోర్నమెంట్ మాత్రం పాకిస్తాన్లోనే జరుగుతుందని తేల్చి చెప్పింది.

Related News

Ind vs aus 5Th T20I : స్టేడియంలో ఉరుములు, మెరుపులు మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

Big Stories

×