E-Paper
Advertisement

Rohit Sharma Cricket Academy: క్రికెట్ అకాడమీ లపై రోహిత్‌శర్మ దృష్టి, కొత్తగా ఇండోనేషియాలో ఓపెన్

Rohit Sharma Cricket Academy: క్రికెట్ అకాడమీ లపై రోహిత్‌శర్మ దృష్టి, కొత్తగా ఇండోనేషియాలో ఓపెన్
Advertisement

Rohit Sharma Cricket Academy(Today’s sports news): టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ క్రికెట్ అకాడమీలపై ఫోకస్ చేశాడు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఆలోచన చేస్తున్నాడు. ఇందులోభాగంగా జూలై‌లో యూఎస్‌లోని డల్లాస్‌లో అకాడమీని ప్రారంభించింది. ఇప్పుడు ఇండోనేషియా వంతైంది.

టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఇండోనేషియాలో క్రికింగ్‌డమ్ అకాడమీని ఇండోనేషియాలో ప్రారంభించా డు. రోహిత్ ఫ్రెండ్, టీమిండియా ఆటగాడు ధావల్ కులకర్ణి దీన్ని ప్రారంభించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. ఇండోనేషియా క్రికెట్‌కు కో-ఫౌండర్, సీఈఓ చేతన్ సూర్యవంశీ కాగా, బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్‌శర్మ వ్యవహరించనున్నాడు. దావల్ కులకర్ణి మెంటార్‌గా ఉంటాడు.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా కాకుండా 35 బ్రాంచ్‌లను కలిగివుంది క్రికింగ్‌డమ్. దేశ విదేశాల్లో కూడా అకాడమీలను ప్రారంభిస్తోంది. సింగపూర్, జపాన్, అమెరికా, బంగ్లాదేశ్ సహా పలు దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో ఢిల్లీ, యూపీ, కర్ణాటక, తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాల్లో అకాడమీలు క్రికింగ్‌డమ్ సొంతం.

ALSO READ: రెజ్లర్ల బరువు కొలిచే నియమాల్లో మార్పులు వస్తున్నాయ్!

Advertisement

క్రికెట్‌ను అభివృద్ధి చేయాలన్నది క్రికింగ్‌డమ్ ప్రధాన లక్ష్యం. ఔత్సాహిక క్రికెటర్లకు క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలనేది అసలు ఉద్దేశం. అందుకు తగ్గట్టుగా కోచ్‌లను నియమించి వారి ద్వారా ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వనుంది. కోచింగ్ ద్వారా క్రికెటర్ల నైపుణ్యాలను మెరుగుపరచడమేకాదు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వారిని సిద్ధం చేయనుంది. ఫుల్‌బాల్ మాదిరిగా క్రికెట్‌ను విస్తరిస్తాలన్నది అసలు డ్రీమ్.

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×