E-Paper
Advertisement

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..

Rohit Sharma Fan Moment : మైదానంలోకి దూసుకెళ్లిన అభిమాని.. సీపీ సీరియస్..
Advertisement

Rohit Sharma Fan Moment : హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చేసేందుకు రాగానే ఓ అభిమాని మైదానంలోకి దూసుకెళ్లాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది ఆ యువకుడి వెంటే పరుగెత్తికొచ్చారు. అప్పటికే ఆ యువకుడు.. క్రీజులో ఉన్న రోహిత్ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కాడు. అక్కడకి చేరుకుని భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మైదానంలో మిగతా ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

పిచ్‌ వద్దకు ఓ అభిమాని వెళ్లడంపై రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సీరియస్ అయ్యారు. ఉప్పల్ స్టేడియానికి సీపీ వెళ్లారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి వెళ్లిన ఘటనపై ఆరా తీశారు. క్రికెట్ అభిమాని మైదానంలోకి ఎలా వెళ్లారని విధుల్లో ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Related News

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

Big Stories

Advertisement
×