BigTV English

Sara Tendulkar :  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

Sara Tendulkar :  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న సచిన్ కూతురు సారా ?

Sara Tendulkar :  ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ తన ఆటతో అందరి మనస్సులు కొల్లగొడితే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. లండన్ కాలేజీ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివిన సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడూ షేర్ చేస్తూ.. అభిమానులకు టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఆమమె ఏ ఫొటో షేర్ చేసినా అది నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. ఇక లెటెస్ట్ గా పాపులర్ క్లాతింగ్ బ్రాండ్ కోసం మోడలింగ్ లకి ఎంట్రీ ఇచ్చింది. యాక్టర్స్ అయిన బనితా సంధు, టానియా ష్రాప్ తో కలిసి ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించింది.


Also Read : Sri Lanka : అప్పుడు తండ్రులు దుమ్ము లేపారు… ఇప్పుడు కొడుకులు రంగంలోకి దిగారు.. శ్రీలంక జట్టుకు ఇక తిరుగులేదు

టాలీవుడ్ కి ఎంట్రీ..


తాజాగా సారా టెండూల్కర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్అవుతోంది. సారా టెండూల్కర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సారా ఎంట్రీ ఇస్తుందనగానే టెండూల్కర్ అభిమానులందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని అనుకుంటున్నారు. సారా టెండూల్కర్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివి లండన్ లో గ్రాడ్యుయేషన్ పొందారు. బాలీవుడ్ బామలకు ఏ మాత్రం తగ్గని అందం, గ్లామర్ తో మెరిసిపోయే సారా టెండూల్కర్, డ్రెస్సింగ్ విషయంలో కూడా వారి ట్రెండ్ నే ఫాలో అవుతూ ఉంటుంది. మరోవైపు సారా టెండూల్కర్ అందానికి ముగ్దులైన కొందరూ బాలీవుడ్ దర్శక, నిర్మాతలు సచిన్ కూతురుని హీరోయిన్ గా పరిచయం చేయాలని ప్రయత్నాలు కూడా చేసినట్టు సమాచారం.

అతనితో సారా ప్రేమాయణం..? 

ఇదిలా ఉంటే.. సారా టెండూల్కర్ ప్రేమాయణం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సారా టెండూల్కర్ ప్రముఖ క్రికెటర్ శుబ్ మన్ గిల్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నదని సీక్రెట్ గా వీరు రిలేషన్ కొనసాగిస్తున్నారని రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలకు తగ్గట్టుగానే వీరు చాలా సందర్భాల్లో కలిసి బయట కనిపించారు. పార్టీలకు, పబ్బులకు కలిసి వెళ్లడంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలోనే ఉన్నారని పలు రూమర్స్ వినిపించాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు.. కానీ గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరూ విడిపోయినట్టుగానే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. సారా మరో అబ్బాయితో ప్రేమలో పడినట్టు ప్రచారం కూడా జరిగింది. ఇటీవల టెస్ట్ కెప్టెన్ ఇంగ్లాండ్ సిరీస్ లో గిల్ 2-2తో రాణించడంతో రోహిత్ శర్మ తరువాత వన్డేలకు కూడా గిల్ ని కెప్టెన్ గా చేయాలని డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.

Related News

IND VS WI: 518-5 వ‌ద్ద‌ టీమిండియా డిక్లేర్డ్…గిల్ భయంక‌ర సెంచ‌రీ, WTCలో చ‌రిత్ర‌

Rohit Sharma Angry: 10 ఏళ్ల కుర్రాడిపై సెక్యూరిటీ దారుణం..కట్టలు తెంచుకున్న రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

Yashasvi Jaiswal Run Out: గిల్ సెల్ఫీష్‌, యశస్వి జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం, నాటౌట్ అంటూ!

Eng-W vs SL-W: ఇవాళ శ్రీలంక వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ఫైట్‌.. పాయింట్ల ప‌ట్టిక వివ‌రాలు ఇవే

Rohit Sharma Car: రోహిత్ శ‌ర్మ విధ్వంస‌ర బ్యాటింగ్‌..రూ.4.57 కోట్ల కారు ధ్వంసం

Hardik Pandya: ల‌వ‌ర్ ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Rohit Sharma Tesla Car: వాడ‌కం అంటే ఎలన్ మస్క్ దే…రోహిత్ శ‌ర్మ‌ కారు నంబ‌ర్ వెనుక సీక్రెట్

Ritika Sajdeh: గంభీర్‌… నీకు కండ్లు దొబ్బాయా..నా మొగుడు ఎలా ఆడుతున్నాడో చూడు

Big Stories

×