E-Paper
Advertisement

Sania Mirza: సానియా ఫేర్‌వెల్ పార్టీకి షోయబ్ అందుకే రాలేదా..?

Sania Mirza: సానియా ఫేర్‌వెల్ పార్టీకి షోయబ్ అందుకే రాలేదా..?
Advertisement

Sania Mirza: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. ఆమె భర్త, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌లపై కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. కొంతకాలంగా వారిద్దరి మధ్య దూరం పెరిగిందని.. త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పుడు ఈ వార్తలకు తోడు మరో వార్త పుట్టుకొచ్చింది.

ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సానియా మీర్జా ఫేర్‌వెల్ మ్యాచ్ జరిగింది. అలాగే అదేరోజు సాయంత్రం సానియా ఓ స్టార్ హోటల్‌లో పార్టీ కూడా ఇచ్చింది. ఈకార్యక్రమానికి క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఘనంగా జరిగింది పార్టీ. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Advertisement

అయితే ఆ ఫొటోల్లో ఎక్కడా కూడా సానియా భర్త షోయబ్ కనిపించలేదు. అసలు అతడు ఆపార్టీకే హాజరు కాలేదు. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. వారిద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని.. అందుకే షోయబ్ పార్టీకి, మ్యాచ్‌కు హాజరుకాలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×