E-Paper
Advertisement

రాసిపెట్టుకోండి…ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై సెహ్వాగ్ కొడుకు సెంచరీ కొడతాడు

రాసిపెట్టుకోండి…ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై సెహ్వాగ్ కొడుకు సెంచరీ కొడతాడు
Advertisement

Sanjay Manjrekar On Aryavir Sehwag:  అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్  ( Under-19 Asia Cup 2026 tournament) తుది దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్, టీమ్ ఇండియా జూనియర్ జట్లు ఫైనల్స్ కు చేరుకున్నాయి. బంగ్లాదేశ్ పైన పాకిస్తాన్… ఇటు ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా సెమీ ఫైనల్స్ లో అద్భుతమైన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫైనల్ బరిలో దాయాది జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14వ తేదీన అంటే శనివారం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ఒమన్ లోని వేదికగా నిర్వహించనున్నారు.

ఫైనల్స్ లో పాకిస్తాన్ పై పగ తీర్చుకుంటాం

అండర్ 19 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో ( Under-19 Asia Cup 2026 tournament) భాగంగా ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, పాకిస్తాన్ (IND VS PAK) జట్లు తలపడనున్న నేపథ్యంలో భారత్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును ఓడించి జూనియర్ టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందని వెల్లడించాడు. మొన్న గ్రూప్ దశలో భారత జూనియర్ ఆటగాళ్ల అలసత్వం, కాస్త రిలాక్స్ కావడంతో పాకిస్తాన్ విజయం సాధించిందని తెలిపాడు. కానీ మా వాళ్లు కరెక్ట్ గా ఫోకస్ చేసి ఉంటే గెలిచే వాళ్ళని స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక ఫైనల్ బరిలో మాత్రం పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపిస్తారని వార్నింగ్ ఇచ్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ జట్టును ఓడిస్తామని సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

రాసిపెట్టుకోండి…పాకిస్తాన్‌పై సెహ్వాగ్ కొడుకు సెంచరీ కొడతాడు

పాకిస్తాన్ తో జరగనున్న అండర్ 19 ఫైనల్ మ్యాచ్ లో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ ( Aryavir Sehwag) కచ్చితంగా సెంచరీ చేస్తాడని ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అంచనా వేశాడు. పాకిస్తాన్ జూనియర్ బౌలర్లను చీల్చి చెండాడడంలో ఆర్యవీర్ ఏ మాత్రం వెనకాడని తెలిపారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా… పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడని గుర్తు చేశాడు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అన్నట్టుగా ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) కూడా పాకిస్తాన్ పై (Pakistan Team) చెలరేగుతాడని అంచనా వేశాడు. పాకిస్తాన్ తో జరిగే ఫైనల్ మ్యాచ్ లో సెంచరీ చేయకపోతే.. తాను దేనికైనా రెడీ అంటూ శపథం చేసాడు. ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో టాస్ చాలా కీలకంగా ఉంటుందని పేర్కొన్నాడు. టాస్ గెలిచిన జట్టు గెలిచే అవకాశాలు ఉంటాయని తెలిపాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

Related News

కావ్య పాప చేయి పట్టుకున్న స్టాలిన్..సోషల్ మీడియా విమర్శలు ?

ఆసియా కప్ ఫైనల్ చేరినా సుఖం లేదు…టీమిండియాకు తలనొప్పిగా మారిన మొహ్సిన్ నఖ్వీ

కండల వీరుడు The Rockకు భయంకరమైన వ్యాధి..30 కిలోలు తగ్గిపోయిన డ్వేన్ జాన్సన్

షాహిద్ అఫ్రిది దుర్మార్గుడు…ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని టార్చ‌ర్ చేశాడు

కోహ్లీ జోలికి వ‌స్తే త‌న్వీర్ అహ్మ‌ద్ తాట తీస్తా…గౌత‌మ్ గంభీర్ వార్నింగ్

SRHకు తాకిన‌ ‘సాండ్ పేపర్’ వివాదం…అడ్డంగా దొరికిపోయిన కావ్య మార‌న్ !

పాకిస్తాన్ ను ఒడించేందుకు ఇర్ఫాన్ ప‌ఠాన్ తో క‌లిసి వసీం అక్రమ్ కుట్ర‌లు!

Big Stories

Advertisement
×