E-Paper
Advertisement

Shahid Afridi: టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి పాకిస్తాన్ త‌ప్పుకుటే, మోకాళ్ల‌పై కూర్చోని మ‌మ్మ‌ల్ని ICC, BCCI అడుక్కోవాల్సిందే!

Shahid Afridi: టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి పాకిస్తాన్ త‌ప్పుకుటే, మోకాళ్ల‌పై కూర్చోని మ‌మ్మ‌ల్ని ICC, BCCI అడుక్కోవాల్సిందే!
Advertisement

Shahid Afridi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026) ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 8వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ తరహా లోనే వైదొలిగేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చివరి క్షణంలో చెబితే, బీసీసీఐ తో పాటు ఐసీసీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ఆ దిశగానే పాకిస్తాన్ అడుగులు వేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది (Shahid Afridi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ వైదొలిగితే, ఐసీసీ అలాగే బీసీసీఐ రెండు కూడా మోకాళ్లపై నిలబడి అడుక్కోవాల్సిందే అంటూ బాంబు పెంచారు. దీంతో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

పాకిస్తాన్ ను ఆడుక్కునే ప‌రిస్థితి ఐసీసీకి వ‌స్తుంది – షాహిద్ ఆఫ్రీది

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను బంగ్లాదేశ్ బాయ్ కాట్‌ చేసిన సంగతి తెలిసిందే. అదే తరహాలో పాకిస్తాన్ కూడా బాయ్ కాట్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది. ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నుంచి పాకిస్తాన్ జట్టు అర్ధాంతరంగా బాయ్ కాట్‌ చేస్తే ఐసీసీ తో పాటు బీసీసీఐకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే బాయ్ కాట్ చేస్తే ఐసీసీ, బీసీసీఐ దిగి రావాల్సిందేనని పేర్కొన్నారు. మోకాళ్లపై కూర్చొని పాకిస్తాన్ ను ఐసీసీ అలాగే బీసీసీఐ వేడుకోవాల్సిందేనని.. పాకిస్తాన్ కచ్చితంగా ఈ టోర్నమెంట్లో ఆడేలా బతిలాడుకుంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు షాహిద్ ఆఫ్రీది. బంగ్లాదేశ్ జట్టుకు తీవ్ర అన్యాయం చేసింది ఐసీసీ అని ఫైర్ అయ్యారు. ఇండియాకు ఐసీసీ కొమ్ము కాస్తోందని నిప్పులు చెరిగారు. అందుకే ఈ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ను పాకిస్తాన్‌ బాయ్ కాట్ చేసే ఛాన్సులు ఎక్కువ అని వ్యాఖ్యానించారు.

పాకిస్తాన్ వైదొలిగితే, ఐస్ ల్యాండ్ కు ఛాన్స్ ?

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (T20 World Cup 2026) నుంచి నిజంగానే పాకిస్తాన్ త‌ప్పుకుంటే, బంగ్లాదేశ్ కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అటు ఐస్ ల్యాండ్ క్రికెట్ జ‌ట్టు కూడా సిద్ధంగా ఉంద‌ట‌. కాగా, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడ‌టంపై జ‌న‌వ‌రి 30 అంటే రేపు లేదా ఫిబ్ర‌వ‌రి 2వ తేదీన నిర్ణ‌యం తెలుపునుంది పాకిస్తాన్‌.

Advertisement

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

 

https://www.facebook.com/share/p/1dmHWkfaWz/

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×