BigTV English
Advertisement

Shikhar Dhawan: ఆ మిస్టరీ అమ్మాయితో ధవన్‌ కు రెండో పెళ్లి..?

Shikhar Dhawan: ఆ మిస్టరీ అమ్మాయితో ధవన్‌ కు రెండో పెళ్లి..?

Shikhar Dhawan: టీమిండియా ( Team India ) స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు ( Cricket ) గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్ ( Shikhar Dhawan)…. రిటర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ మిస్టరీ గర్ల్ తో ( mystery woman ) తిరుగుతూ..వార్తల్లో నిలిచాడు శిఖర్ ధావన్ ( Shikhar Dhawan). ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


Also Read: WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

Shikhar Dhawan spotted with mystery woman tries her best not to share same frame as cricketer

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్‌ ఇదే !


అయితే వీళ్ళ వీడియో వైరల్ కావడంతో…. ఆ మిస్టరీ గర్ల్ ను శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) రెండో పెళ్లి ( Second Marriage) చేసుకోబోతున్నాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా తన మొదటి భార్య నుంచి విడిపోయాడు శిఖర్ ధావన్. దీంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఒంటరి జీవితాన్ని గడిపేస్తున్నాడు గబ్బర్. అయితే అప్పట్లో… ఓ టీమిండియా మహిళా క్రికెటర్ను… శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.

Also Read: IND vs NZ 3rd Test: పరువు పాయె.. మూడో టెస్టులో టీమిండియా దారుణ ఓటమి

అలాగే ఓ టీవీ యాంకర్ తో కూడా… శిఖర్ ధావన్ టచ్ లోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో వార్తలు రచ్చ చేశాయి. అయితే ఈ వార్తలన్నీ… ఫేక్ అని తర్వాత తేలిపోయాయి. అయితే ఇలాంటి సమయంలో శిఖర్ ధావన్ మరో అమ్మాయితో ( mystery woman ) కనిపించడం… చర్చనీయాంశమైంది. రెండో పెళ్లి చేసుకునేందుకు శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) సిద్ధపడ్డాడని… అందుకే ఓ అమ్మాయి తో…. తిరుగుతున్నాడని కొంతమంది అంటున్నారు. ఈ మిస్టరీ అమ్మాయితో ( mystery woman ) తాజాగా ఎయిర్ పోర్టులో మెరిశాడు శిఖర్ ధావన్.

Also Read: IPL 2025 Retention: ప్రీతిజింటా ప్లాన్‌ అదుర్స్‌..పంజాబ్‌ లోకి ముగ్గురు కెప్టెన్స్‌ ?

ఆమెతో డేటింగ్ వెళ్లినట్టు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆమెతో ఎంతో రొమాంటిక్ గా నడుచుకుంటూ… శిఖర్ ధావన్ కనిపించడం జరిగింది. సాధారణంగా ఒక అమ్మాయి తో మాట్లాడితే ఎఫైర్లు సృష్టిస్తారు కొంతమంది. అలాంటిది ఒక అమ్మాయి తో శిఖర్ ధావన్ ఎయిర్ పోర్టులో కనిపించడం… మంచి మసాలా లాంటి వార్త అవుతుంది. ఈ తరుణంలోనే శిఖర్ ధావన్ ( Shikhar Dhawan) రెండో పెళ్లి గురించి ప్రస్తావన వస్తుంది. కాగా గత నెలలోనే  అంతర్జాతీయ క్రికెట్ కు ( Cricket ) గుడ్ బై చెప్పిన శిఖర్ ధావన్ ( Shikhar Dhawan)….చిల్ అవుతున్నాడు.

Related News

Abhishek Sharma : కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ.. ఏకంగా 1000 పరుగులు.. మ్యాచ్ రద్దు?

Shah Rukh Khan – Pujara : పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఆ ఆప‌రేష‌న్ కు సాయం !

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Big Stories

×