E-Paper
Advertisement

టీమిండియా ఘోర ఓట‌మి..మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్

టీమిండియా ఘోర ఓట‌మి..మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్
Advertisement

Pak Fans Celebrations Asia Cup Rising Stars 2026: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Rising Stars Asia Cup 2026 Tournament) భాగంగా ఊహించని రీతిలో టీమిండియా ఓడిపోయింది. టాపార్డర్ మొత్తం విఫలం కావడంతో తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేసినప్పటికీ పాకిస్తాన్ చేతిలో ఓటమి తప్పలేదు. అండర్ 19 ఆసియా కప్ ఫైనల్స్ ఓడిపోయిన కోపంలో ఉన్న పాకిస్తాన్ అభిమానులు… ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో గెలిచిన తర్వాత బరితెగించి ప్రవర్తించారు. మ్యాచ్ గెలవగానే స్టేడియం గ్యాలరీలో ఉన్న ఇండియన్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి అసభ్య సైగలు చేస్తూ రెచ్చగొట్టారు. మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించాం.. ఫైనల్స్ కు వచ్చినా ఓడిస్తామని వార్నింగులు కూడా ఇచ్చారు. ఇందులో ఓ వ్యక్తి టీమిండియా క్రికెటర్లకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ వీడియో పెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఫైన‌ల్స్ లో మీ తాట తీస్తామ‌ని టీమిండియా ఫ్యాన్స్ కౌంట‌ర్

మ్యాచ్ గెలిచిన త‌ర్వాత మైదానంలో పాకిస్తాన్ అభిమానులు చేసిన ఓవరాక్షన్ కు అదే స్థాయిలో మన టీమిండియా అభిమానులు కూడా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఓడిపోయాం కావచ్చు.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ లో చూసుకుందాం అంటూ సవాల్ విసిరారు. అండర్ 19 ఆసియా కప్ సందర్భంగా కూడా తాము గ్రూప్ స్టేజిలో ఓడిపోయాం.. కానీ ఫైనల్స్ లో గెలిచి పాకిస్తాన్ కు చుక్కలు చూపించామని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇస్తున్నారు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

48 పరుగుల తేడాతో పాకిస్తాన్ విక్టరీ

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) నేపథ్యంలో దోహా (West End Park International Cricket Stadium, Doha) వేదికగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జూనియర్స్ (India A vs Pakistan A, 8th Match) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జూనియర్ జట్టు 49.2 ఓవర్లు ఆడి 313 పరుగులకు కుప్పకూలింది. పాకిస్తాన్ భారీ స్కోర్ చేయడంతో తీవ్ర ఒత్తిడి లోకి వెళ్లిన టీమిండియా.. ఆదిలోనే కీలక వికెట్లు కోల్పోయింది. అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఓపెనర్ గా బరిలోకి దిగి 70 పరుగులతో ఇరగదీశాడు. అటు మిడిల్ ఆర్డర్ లో వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) స్లోగా ఆడి సెంచరీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో పాకిస్తాన్ చేతిలో 48 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

 

?utm_source=ig_web_copy_link&jplx=NTc4MTIwNjQ2YQ==

 

?utm_source=ig_web_copy_link&gwpx=NTc4MTIwNjQ2YQ==

Related News

పాక్ ప్లేయ‌ర్ల‌పై దాడి చేయాల‌ని హ‌ర్షిత్ రాణాను గంభీరే ఉసిగొల్పాడు

ఒరేయ్ తిల‌క్ వ‌ర్మ‌..టెస్టు మ్యాచ్ ఆడుతున్నావా? చేత‌కాక‌పోతే త‌ప్పుకో!

వైభ‌వ్ మ‌రోసారి ఫ్లాప్..స్కూల్ కు వెళ్లి ఆడుకోరా అంటూ పాక్ ప్లేయ‌ర్ల ర్యాగింగ్

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

ఆసియా క‌ప్ మ్యాచ్ లో టాస్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ పాక్ విమ‌ర్శ‌లు

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్

Big Stories

Advertisement
×