E-Paper

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌
Advertisement

English classesTo Pakistan players:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 tournament ) ముగిసిన తర్వాత… తమ జట్టు డెవలప్మెంట్ పై ఫోకస్ చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board). ఆటతో పాటు శారీరకంగా తమ క్రికెటర్లు దృఢంగా ఉండేలా వ్యూహాలు రచిస్తోంది. అలాగే తమ క్రికెటర్లను భారీ హిట్టర్లుగా మార్చేందుకు అమెరికాకు పంపిస్తోంది. అమెరికాలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తమ ప్లేయర్లకు అందించనున్నారు. చాలా రోజులుగా పాకిస్తాన్ క్రికెటర్లు ఇంగ్లీష్ మాట్లాడడంలో విఫలమవుతున్నారు. దీనికోసం స్పెషల్ ఇంగ్లీష్ క్లాసులు కూడా ప్రారంభించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ప్రతి రోజు గంట పాటు ప్లేయర్లు అంద‌రికీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తోంది. లాహోర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఫ్రీ సీజన్ క్యాంపులో ఈ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నారు.

Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది 

స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న బాబ‌ర్‌, రిజ్వాన్‌

Advertisement

పాకిస్తాన్ ప్లేయర్లకు ఇంగ్లీష్ క్లాసులు ( English-speaking classes for Pakistan players) స్పెషల్ గా నిర్వహిస్తున్న నేపథ్యంలో బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ల ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లో భాగంగా బాబర్ ఆజం ( Babar Azam), మహమ్మద్ రిజ్వాన్ ల‌కు  ( Rizwan) స్పెషల్ నోట్స్ కూడా అందజేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మూడు నెలల్లో ఇంగ్లీష్ పై పట్టు సాధించేలా, స్పెషల్ ట్రైనింగ్ ఇస్తోంది. అందుకే ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ అందించి… చదివిపిస్తోంది. ఆన్లైన్ లో కూడా క్లాసులను అందుబాటులోకి తీసుకు వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అందించిన స్పెషల్ ఇంగ్లీష్ నోట్స్ పట్టుకొని… కసరత్తులు ప్రారంభించారు బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్. ఎలాగైనా మూడు నెల‌ల్లో ఫ‌ర్ ఫెక్ట్ గా ఇంగ్లీష్ నేర్చుకుని, అంత‌ర్జాతీయ టోర్న‌మెంట్ల‌లో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ల ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మీ ముఖాల‌కు బీఫ్ తిన‌డం త‌ప్ప‌, ఇంగ్లీష్ ఎక్క‌డ వ‌స్తుందిరా ? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అన్ని మూసుకుని ముందు క్రికెట్ పైన దృష్టి పెట్టండి రా అంటూ చుర‌క‌లు అంటిస్తున్నారు.

ఇంగ్లీష్ క్లాసులపై తన్వీర్ అహ్మద్ రియాక్షన్

పాకిస్తాన్ ప్లేయర్లకు ఇంగ్లీష్ క్లాసులు అందించడం పట్ల తన్వీర్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ క్రికెటర్లు ఇంగ్లీష్ మాట్లాడితే చూడాలని తనకు కూడా ఆశగా ఉందని వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడుగులు వేస్తోందని.. దీన్ని వినియోగించుకొని.. ఇంగ్లీష్ లో ఫర్ఫెక్ట్ కావాలని క్రికెటర్లకు సూచనలు చేశారు తన్వీర్ అహ్మద్.

Advertisement

Also Read: Tanveer Ahmed Reacts On Team India vs England T20 Series: వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారు, లేకుంటే టీమిండియా చిత్తుగా ఓడిపోయేది

 

 

 

 

Related News

ఐపీఎల్ హీరో వైభ‌వ్ కు ఘోర అవ‌మానం…చీప్ గా రూ.15 వేల‌ క‌ల‌ర్ టీవీ గిఫ్ట్

Sam Curran: స్కూల్ కు వెళ్లే బుడ్డోడిని తీసుకొచ్చి, బిల్డ‌ప్ ఇస్తున్నారు

బీసీసీఐని దెబ్బ‌కొట్టేందుకు పాక్ కుట్ర‌లు…సౌదీ అరేబియాతో క‌లిసి స్కెచ్‌

Tanveer Ahmed: మా వెధ‌వ‌ల‌ను ఇంగ్లీష్ కాస్లులతో పాటు మెంటల్ ఆస్ప‌త్రిలోనూ వేయండి

Michael Vaughan: టికెట్లు కొని సిద్ధంగా ఉన్నాం..ఇంకెన్ని రోజులు వైభవ్ ను దాస్తారు

వివాదంలో అభిషేక్ శ‌ర్మ‌..వైభ‌వ్ తో వెట్టిచాకిరీ, బ్యాట్లు మోయిస్తూ మ‌రీ !

వైభ‌వ్ 2-3 ఓవ‌ర్లు ఆడితే చాలు, ఇంగ్లండ్ అడ్ర‌స్ గ‌ల్లంతు ఖాయం..మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

Big Stories

×