BigTV English

IPL 2024 SRH Anthem Song: సన్ రైజర్స్ సాంగ్ అదుర్స్..

IPL 2024 SRH Anthem Song: సన్ రైజర్స్ సాంగ్ అదుర్స్..
Sunrisers Hyderabad New Anthem Song IPL 2024
 

Sunrisers Hyderabad New Anthem Song IPL 2024: ఏదేమైనా మన తెలుగువాళ్ల ఆలోచనలే డిఫరెంటు, ఏం చేసినా వెరైటీగానే థింక్ చేస్తారు. ఏం చేసినా ఒక కొత్తదనం కోసం రెచ్చిపోతుంటారు. అలా ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభోత్సవం సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక కొత్త ఐపీఎల్ సాంగ్ రిలీజ్ చేసింది.


ఈ సాంగ్ ట్యూన్ చాలా క్యాచీగా ఉండటంతో జనాల్లోకి ఇట్టే వెళ్లిపోయింది. అంతే కాదు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లంతా బీట్ కి తగ్గట్టుగా డ్యాన్స్ లు చేసి చిందులు వేశారు. దీంతో సాంగ్ నెట్టింట వైరల్  అయిపోయింది.

ఇంతకీ పాట ఏమిటంటే,
సన్ రైజర్స్ మేం బ్రో,
పక్కా ఓ రేంజ్ బ్రో…అంటూ ఘనంగా సాగిపోతుంది. ఈ పాటలో సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ పాట్ కమిన్స్, అదరగొట్టే హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్ ఉన్నారు. వీరితో పాటు భారత ఆటగాళ్లు భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, జయదేవ్ ఉన్కదత్, వాషింగ్టన్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు పాటకు తగినట్టుగా కొత్త జెర్సీలను ధరించి హంగామా చేశారు.


Also Read: ఐపీఎల్ లో ఎవరున్నారు? ఎవరు వెళ్లారు?

సన్ రైజర్స్ పాట అందరిలో జోష్ నింపుతోంది. ఐపీఎల్ ఆడుతున్న పది జట్లు ఇలాగే ఒకొక్క పాట, లేదంటే డ్యాన్స్, లేదంటే మ్యూజిక్, లేదంటే ఏదొకటి చేయలనే తాపత్రయంలో ఉన్నారు. అటువైపు సమయం కూడా లేదు. అందువల్ల ఈసారి కాకపోయినా, వచ్చే ఏడాదైన సన్ రైజర్స్ లా కొత్తగా ఆలోచించి  వస్తారని నెటిజన్లు  పేర్కొంటున్నారు..

తొలి షెడ్యూల్ లో సన్ రైజర్స్ ఆడే మ్యాచ్ లు ఇవే
మార్చి 23 న కేకేఆర్ తో కోల్ కతా ( రాత్రి 7.30 గంటలకు ప్రారంభం)
మార్చి 27న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో రాత్రి 7.30కి జరగనుంది.

మార్చి 31 అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగే మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఏప్రిల్ 5న హైదరాబాద్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో  రాత్రి 7.30కి జరగనుంది.

Related News

Asia Cup 2025 jersey : టీమిండియా న్యూ జెర్సీ వచ్చేసింది… జెర్సీ లేకుండానే.. ఫోటోలు చూసేయండి

Asia Cup 2025 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై బీసీసీఐ సంచలన ప్రకటన.. నెత్తురు మరుగుతోందని అభిమానుల ఆగ్రహం

Asia Cup 2025 : ఆసియా క‌ప్ 2025 జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్‌

Ross Taylor : రాస్ టేలర్ తో రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీళ్లే… లిస్టు పెద్దదే

Timed Out In KCL 2025 : గ్రౌండ్ లో అడుగుపెట్టకుండానే ఔట్ అయిన బ్యాట్స్మెన్… అప్పట్లో KCL లో అరుదైన సంఘటన.. మాథ్యూస్ తరహాలోనే

Big Stories

×